Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
బరువు తగ్గాలంటే గుడ్డు!

1. ఎదిగే వయసులో వున్నారా? ఎదిగే పిల్లలకు గుడ్డు ఆహారంగా ఎంతో మంచిది. మనం సాధారణంగా 25 సంవత్సరాల వయసు వరకు ఎదుగుతామని రీసెర్చి చెపుతోంది. కనుక మీరు చిన్నవారైతే గుడ్డు మంచిదే. అయితే, మీరు నలభై ఏళ్ళ వయసు దాటిన వారైతే ఇక గుడ్డు ఆహారం నియంత్రించాల్సిందే.
2. అవసరమైన ఎమినో యాసిడ్లు - ఎమినో యాసిడ్లనేవి ప్రొటీన్లకు ప్రధానం. గుడ్డులో వుండే ల్యూసిన్ అనేది ఒక ఎమినో యాసిడ్. ల్యూసిన్ బరువును తగ్గించటంలో సహకరిస్తుంది.
3. తెల్లగుడ్డు - మీరు ప్రొటీన్ డైట్ లో వుంటే, తెల్లగుడ్డు మీకు ప్రధానంగా కావలసిందే. వీటిలో వుండే కేలరీలు మీ బరువు పెంచవు. బలాన్నిస్తాయి. కనుక మీ వర్కవుట్లకు సహకరిస్తాయి. కనుక బరువు త్వరగా తగ్గాలంటే, సన్నబడాలంటే, గుడ్డు వాడాల్సిందే.
4, గుడ్డులో పచ్చసొన - గుడ్డులో పచ్చ సొన చాలా రుచికర భాగం. అందులో చాలా విటమిన్లు వుంటాయి. కనుక పచ్చ సొన బాగా తినండి. అయితే 1 లేదా 2 గుడ్లకు లిమిట్ చేయండి.
5. గుడ్డు ఎలా తినాలి? బాగా వేయించిన ఆమ్లెట్ అయితే...మీ బరువు తగ్గటంలో సహకరించదు. గుడ్డు కాలితే కేలరీలు అధికమై, కొల్లెస్టరాల్ పెరుగుతుంది. వాటిని మెత్తగా ఉడికించి తింటే చాలు, అందులో వున్న పోషకాలన్నీ మీకు గరిష్టంగా చేరి ఆరోగ్యంగా బరువు తగ్గిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
