Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హాట్ మామ్ మలైకా ఆరోగ్య రహస్యాలు!

- బ్రేక్ ఫాస్ట్ రాజులా, లంచ్ రాజకుమారుడిలా, డిన్నర్ ఒక పేద వ్యక్తిగా తినాలంటారు వీరు. మంచి ఆహారాలు ఆరోగ్యకరమైనవి తినాలంటారు.
- సన్నబడాలి ...అంటూ మలైకా ఆరోరా ఎపుడూ తినటం మానలేదు. తరచుగా తినేది అయితే అది తగినంతమాత్రమే.
- మలైకా ఆరోరా నాజూకైన శరీరం వెనుక మరో రహస్యం ఆమె అధికంగా నీరు తాగుతుంది. ఉదయంవేళ ఒక గ్లాసు నిమ్మరసం నీరు తేనె, దీని తర్వాత 1 లీటరు నీరు తాగుతుంది.
- బ్రేక్ ఫాస్ట్ లో కడుపు నింపే గుడ్లు, వివిధ ధాన్యాలు లేదా ఇడ్లీ లేదా పరోటా లేదా పండ్లు తింటుంది.
- వ్యాయామాలు చేసిన తర్వాత, మలైకా గుడ్డు సొన, అరటిపండు, ప్రొటీన్ షేక్ వంటివి తిని లేదా తాగి రోజంతా చురుకుగా వుంటుంది.
- లంచ్ లో ఆమె తినేది బ్రౌన్ రైస్, చికెన్, ఫిష్, పచ్చటి కూరలు, పప్పులు, సలాడ్లు, జొన్న లేదా గోధుమ చపాతీలు
- మలైకా ఆహారంలో నూనెలు చాలా తక్కువగా వుంటాయి. ఉప్పు అతి కొద్దిగా మాత్రమే ఆహారంలో చేర్చి తింటుంది.
- ఆమె డిన్నర్ సమయం సాయంకాలం 7 గంటలే. నిద్రించే సమయానికి పూర్తిగా అది జీర్ణం అయిపోవాలి.
- డిన్నర్ చాలా లైట్ చేపల వేపుడు, సూప్, ఉడికించిన కూరలు లేదా సలాడ్లు మాత్రమే.
- శరీరంలో తగినంత నీటికిగాను, మలైకా ఆరోరా ఖాన్ కొబ్బరినీరు, గ్రీన్ టీ లేదా వెజిటబుల్ జ్యూస్ రోజంతా తాగుతూనే వుంటుంది.
- ఇక తీపి పదార్ధాలు అంటే...ఎపుడైనా ఒక చిన్న ముక్క మాత్రమే నంటోంది ఈ వెరీ వెరీ హాట్ మామ్. మరి పుట్టిన బిడ్డకు రేపు ఏం తినిపిస్తుందో చూద్దాం!
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications