Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
ఒంపు సొంపుల షకీరా పిరుదుల రహస్యం!

1. ఈ డేన్సర్ కు ప్రత్యేకించి ఒక ఆహారం అంటూ లేదు. అయితే ఆమె తాను తినే ఆమారంలో ప్రొటీన్లు, విటమిన్లు సమృద్ధిగా వుండేట్లు చూసుకుంటూ శరీర ఒంపుసొంపులు కాపాడుకుంటుంది.
2. ఆమె తినేది చాలా బ్యాలన్స్డ ఆహారంగా పచ్చని కూరలు, తాజా పండ్లు వంటివిగా వుంటాయి. అదే ఆమె ఆహార రహస్యం.
3. బరువు పెరిగారంటే కారణం అధిక ఆహారం తిన్నారన్నమాటే. ఆమె రోజంతా కొద్ది కొద్ది ఆహారాలను తరచుగా తింటూ తన ఆకలిని నియంత్రించుకుంటుంది.
4. షకీరా ఆహార రహస్యం ఆమె తినే ఆహారంలో నూనెలు లేదా అధిక కేలరీలు వుండవు.
5. బ్రేక్ ఫాస్ట్ లో షకీరా ఒక గ్లాసెడు ద్రాక్ష రసం లేదా ఆరెంజ్ జ్యూస్, పుచ్చకాయ రసం లేదా పైనాపిల్, కొవ్వు తక్కువ ఛీజ్ మరియు కాఫీ లేదా టీ వంటివి తక్కువ కొవ్వుగల పాలతో తింటుంది.
6. ఉదయం 11 గం.ల వేళ ఆపిల్, దానిమ్మ మాత్రం తింటుంది.
7. లంచ్ లో ఆమె టమాట, ఉడికించిన ఆకుల సలాడ్, గ్రిల్ చేసిన బీఫ్, గుమ్మడికాయ పచ్చడి తింటుంది. కొన్ని మార్లు ఒక బౌల్ ఫ్రూట్ సలాడ్ కూడా తింటుంది.
8. సాయంత్రం చిరుతిండిగా కొద్దిగా పెరుగు, ఛీజ్, టమాటా రసం తాగుతుంది.
9. ఆమె తినే డిన్నర్ చాలా లైట్. వెజిటబుల్ సూప్, 2 పీసుల బ్రెడ్, 1 ఆపిల్ కొన్ని చిరుధాన్యాలు, టమాట, బ్రక్కోలి లేదా ఒక కప్పు ఫ్రూట్ సలాడ్ మాత్రమే.
10. ఆమె ఒంపు సొంపుల రహస్యం ఆమె స్వీట్లు తినదు. ఆల్కహాల్, కాఫీ, తాగదు. జంక్ ఫుడ్ తినదు. సిగరెట్లు అసలు కాల్చదు.
ఈ రకమైన ఆరోగ్యకర ఆహారంతోపాటు ఈమె కఠినమైన వ్యాయామ ప్రణాళిక కలిగి వుంది. ఆమె చేసే బెల్లీ డాన్స్ ఆమె కండరాలకు మంచి వ్యాయామం అంటుంది. కొన్ని అరబిక్ వ్యాయామాలు చేస్తుంది. 3 పౌండ్లు బరువున్న డంబ్ బెల్స్ తో కొన్ని చేతి వ్యాయామాలు చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications