Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఎక్కువసార్లు హాయిగా పెద్దగా నవ్వండి!

1. విటమిన్ డి తక్కువైతే బరువు తగ్గటం కష్టం. కనుక ప్రతిరోజూ 2,000 మిల్లీగ్రాముల విటమిన్ డి తీసుకోండి.
2. రాత్రులందు నిద్ర 4 గంటలకంటే తక్కువుంటే జీవప్రక్రియ తగ్గుతుంది. కనుక 7 నుండి 8 గంటలు తప్పక నిద్రించండి.
3. ఇంటిపనిలో కేలరీలు బాగానే ఖర్చవుతాయి. పనివారిపై ఆధారపడేకంటే, మీకు మీరు గిన్నెలవంటివి శుభ్రం చేసుకుంటూ శ్రమించండి.
4. నవ్వాలనుకుంటున్నారా? రోజులో ఎక్కువసార్లు హాయిగా పెద్దగా నవ్వేయండి. 10 నుండి 15 నిమిషాలు నవ్వేస్తూ వుంటే 50 కేలరీలు రోజుకు ఖర్చవుతాయి.
5. జీవప్రక్రియ పెరగాలంటే రోజూ 8 గ్లాసుల నీరు తాగితే 30 శాతం పెరుగుతుంది. కనుక శరీరంలో తగినంత నీరు వుండేలా చూడండి.
6. చిన్నపాటి నడక అయినా సరే వేగంగా నడవండి. చాలా బిజీగా నడవటం, విశ్రాంతిలేకుండా తిరిగేస్తూ వుండటం వంటివి రోజుకు కనీసం 350 కేలరీలు ఖర్చు చేస్తాయి.
కనుక రోజూ చేసే ఈ పనులను ఆచరించి తేలికగా బరువు తగ్గండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
