Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఏ ఆహారంతో చేర్చినా రుచి అమోఘం!

టమాట డైట్ లో ఏముంటాయి?
1. మీ ఆహారంలో టమాటాలు తినండి. టమాటాలు శాండివిచ్ లో పెట్టి తినవచ్చు లేదా ఒక జ్యూస్ గా చేసి ఛీజ్ శాండ్ విచ్ తో కలిపి తినవచ్చు.
2. టమాటాలు కాటేజ్ ఛీజ్, వెన్న వంటి వాటితో బ్రేక్ ఫాస్ట్ గా తినవచ్చు. అయితే టమాటాలను పాలతో తినకండి.
3. మీ కూరలలో టమాటాలు విరివిగా వాడండి లేదా బ్రౌన్ రైస్ తో ఉడికించి తినండి. కీర, ఉల్లిపాయ, కేబేజి, కేరట్, బీట్ రూట్ వంటి వాటితో కలిపి తినవచ్చు.
4. సాయంత్రం తినే చిరుతిండ్లలో, ఫ్రూట్ సలాడ్ లేదా ఇతర జ్యూస్ లలో టమాటా కూడా చేర్చండి. టమాటా సూప్ బరువు తగ్గించేందుకు బాగా పని చేస్తుంది.
5. డిన్నర్ లో వెజిటబుల్ సలాడ్ గా తినండి. చపాతిలో కూడా టమాట కూర తినవచ్చు.
6. టమాట సూప్ బ్రెడ్ తో కలిపి తింటే, కేలరీలు తక్కువ, కడుపు నిండుతుంది.
7. టమాటాలు ముక్కలుగా కోసి బెర్రీలు లేదా ఇతర పండ్లతో కలిపి తినవచ్చు.
ఇన్ని ప్రయోజనాలను ఇచ్చే ఎర్రటి టమాటాను మీ ఆహారంలో అనేక పదార్ధాలలో చేర్చి మంచి రుచి కలిగించుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
