Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బరువును తగ్గించే నిద్ర!

కనుక ఈ చిట్కాలు పరిశీలించి మీరు ఎంతవరకు బరువు తగ్గే అవకాశం వుంటుందో అంతవరకు తగ్గటానికిగాను మీ బెడ్ రూమ్ ను మీరు నిద్రించే సమయాలను నిర్ణయించుకోండి. రాత్రి వేళ బాత్ రూమ్ కు వెళ్ళాలంటూ లైట్ వేస్తే....ఇక తెల్లవారిపోతోందని మీ బ్రెయిన్ కు సిగ్నల్ అందుతుంది. అంతేకాదు, మీ నిద్రను మొదలు పెట్టే మెలటోనిన్ అనే హార్మోన్ తయారవటం ఆగిపోతుంది. కనుక ఎట్టిపరిస్ధితులలోను రాత్రులందు లైట్ వేయకండి.
ఏ చప్పుడూ లేకుండా వుంటే ఏ చిన్న చప్పుడైనప్పటికి వెంటనే మీకు మెళకువ వచ్చేస్తుంది. కనుక తగు మాత్రం రీతిలో ఫ్యాన్ లేదా ఎ.సి. వంటి శబ్దాలుకు అలవాటు పడితే, బయటి శబ్దాలను అది కవర్ చేసి మీకు వెంటనే మెళుకువరాకుండా కూడా చేస్తుంది. మీకు మంచి నిద్ర పట్టటానికవసరమైన, మంచం, పరుపు, దిండు వంటివి తప్పక సిద్ధం చేసుకోండి. పడుకునే తీరు కరూడా మీకు ఏంతో సౌకర్యంగా వుండి మరల లేవనిచ్చేదిగా వుండరాదు. అపుడే మీరు మంచి నిద్ర అనుభవించి మీ శరీరంలోని కొవ్వును సైతం తేలిక చేసుకోగలరని స్టడీ చెపుతోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications