Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
శరీర ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ -ఇ!

1. శరీరంలో ఎనిమిది రకాలుగా తయారయ్యే మలినాలను విటమిన్ ఇ విసర్జిస్తుంది. విటమిన్ ఇ శరీరంలో బలమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి జీవక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది.
2. విటమిన్ ఇ శరీరాన్ని వివిధ రోగాలబారినుండి రక్షణ కల్పిస్తుంది. ఇది కణ చర్మాన్ని రక్షించడం ద్వారా మన చర్మం, గుండె, రక్తప్రసరణ, నరాలు, కండరాలు, ఎర్రరక్తకణాలను ఆరోగ్యంగా వుంచుతుంది.
3. విటమిన్ ఇ కణాలు త్వరగా చనిపోకుండా చేస్తుంది. విటమిన్ ఇ సాధారణంగా అనేక చర్మ రక్షణా క్రీములలో వుంటుంది. చర్మ సమస్యలను నివారిస్తుంది. విటమిన్ ఇ రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. ఊపిరి తిత్తులను కాలుష్యం నుండి నివారిస్తుంది.
4. విటమిన్ ఇ కేన్సర్ కణాలతో పోరాడుతుంది. రోగ నిరోధక వ్యవస్ధను బలపరుస్తుంది. ప్రొస్టేట్ కేన్సర్ లేదా బ్రెస్ట్ కేన్సర్ రాకుండా కాపాడుతుంది.
5. విటమిన్ ఇ గుండె సంబంధిత రోగాలను తగ్గిస్తుంది.
6. మహిళల పిరీయడ్ నొప్పి, వీర్యకణాల సంఖ్య తగ్గటం, కంటి మంటలు, కాటారాక్ట్, అల్జీమర్ వ్యాధి, ఆస్తమా వంటివాటికి విటమిన్ ఇ అధికంగా వుండే ఆహారాలు తీసుకోవాలి.
7. డయాబెటిక్ రోగులకు విటమిన్ ఇ చాలా ఉపయోగకరం. ఈ రోగ నివారణలో ప్రధాన పాత్ర వహిస్తుంది. షుగర్ స్ధాయి నియంత్రిస్తుంది.
కనుక విటమిన్ ఇ అధికంగా వుండే ఆహారాలు మీ ఆహారంలో చేరిస్తే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవచ్చు. పచ్చని ఆకు కూరలు, బ్రక్కోలి, తోటకూర, పాలకూర, పండ్లులో మామిడిపండు, కమలాపండు వంటి వాటిలో విటమిన్ ఇ అధికంగా వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications