Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఇంటిలోనే ఒక జిమ్ తయారు చేయండి!

బరువులుగా ఎత్తేటందుకుగాను ఇసుక బస్తాలు లేదా కంకర రాయి బస్తాలవంటివి పెట్టుకోండి. ఇవి భుజాల బలానికి బాగా ఉపకరిస్తాయి. సాధారణంగా అందరూ వాడతారు. వ్యయం చాలా తక్కువ. పెద్దవైన ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఇసుకతో నింపి పెట్టుకుని వెయిట్ లిఫ్టింగ్ కు ఉపయోగించవచ్చు. పొట్ట వ్యాయామాలు చేసేటందుకు ఒక బెంచ్ ఏర్పాటు చేయండి. దానిపై ఒక చెక్క వేయాలి. దాని కొలతలు రెండు అంగుళాల మందం ఒక అడుగు వెడల్పు సుమారు 6 అడుగుల పొడవు వుంటే సరిపోతుంది. దానిని బెంచిపై వుంచండి. చివరలకు ప్లాస్టిక్ పైపులు లేదా గట్టి మెటల్ పైపులు పెట్టి ఏటవాలుగా బిగించి మీ పొట్ట వ్యాయామాలకు అనుకూలంగా చేయండి. పుల్ అప్స్ తీయడానికిగాను రెండు గోడలపై అడ్డంగా ఒక గట్టి చెక్క పోల్ వేయండి. ఇది చాలా తక్కువ వ్యయంలో ఏర్పడుతుంది. నేటిరోజులలో వ్యాయామం చేయటం మనకు కావలసిన శరీర రూపం పొందటం చాలా తేలిక పని.
ఇంటిలోనే జిమ్ వస్తువులు వుంటే, ఏ సమయంలో అయినా సరే చేసుకోవచ్చు. దూరప్రదేశాలకు వెళ్ళి జిమ్ లలో చేరి వ్యయం చేసి ఆరోగ్యం పొందాల్సిన పనిలేదు. కుటుంబ సభ్యులు అందరూ కూడా చేయవచ్చు. ఏ రకమైన వ్యయంలేకుండానే మంచి ఆరోగ్యం పొందవచ్చు. జిమ్ ఏర్పాటుకు సిద్ధంగా లేనివారు, యోగాసనాలు, అరబిక్ వ్యాయామాలు వంటివి కూడా చేసి ఆరోగ్యం పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications