Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
మీ ఆకలిని అరికట్టేందుకు ఆరోగ్యకరమైన స్నాక్స్
ఆకలి అనేది మన వీక్ నెస్ . ఎవరైనా సరే ఆకలికి తట్టుకలేరు. అది అందరికి తెలిసిన విషయం, ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఆహారం అనేది ప్రాధమిక అవసరాల్లో ఒకటి. ఎక్కువ కాలం ఆహారం కోల్పోయి ఉండటం వల్ల ఆహారం లేమి , అలసట , ఎనర్జీ లేకుండుట మరియు తీవ్రమైన పరిస్థితుల్లో మన శరీరంలోని కీలక వ్యవస్థలు పని దెబ్బతీయడం జరగవచ్చు.
ప్రస్తుత రోజుల్లో, మనందరం కూడా మన రొటీన్ జీవితాలతో బిజీగా ఉంటున్నాం. మనలో చాలా మందికి సమయం దొకక, సరైన భోజనం చేయలేకపతున్నారు. ఇది మన ఆరోగ్యాన్ని ప్రభావింతం చేసే కారణాల్ల ఒకటి ఉంది. మనం ఆకలితో ఉన్నప్పుడు, మనం తక్షణ ఏదోకటి మరియు అనారోగ్యకరమైన ఆహారాలను మనకు తెలియకుండానే తినేస్తుంటాం. ఆకలి, మనల్ని త్వరగా ఆహారం తినేలాగ చేస్తుంది, రెడిగా ఉన్నవంటలు మరియు ప్యాక్డ్ ఫుడ్స్ తినడానికి మొదలుపెడుతుంటారు . అటువంటప్పుడు, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం నివారించడం కోసం, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకొని మీ ఆకలిని అరికట్టండి.
ఆకలి అరికట్టేందుకు కొన్ని ఇటువంటి ఆరోగ్యకరమైన ఆహారాలు క్రింద విధంగా ఉన్నాయి : -
1 . పండ్లు మరియు రసాలను - " ఒక రోజుకి ఒక ఆపిల్ తినడం వల్ల వైద్యుడి అవసరం ఉండదంటారు " , ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఆపిల్ తో పాటు , అరటి , సిట్రస్ పండ్లు మొదలైనవంటివి అనేక ఇతర పండ్లు మీ ఆకలిని సులభంగా మరియు ఒక గొప్పగా తగ్గించగలవు . పండ్లలో విటమిన్లు మరియు ఖనిజాలు చాలా అద్భుతమైన మూలంగా మరియు ఆకలి అరికట్టేందుకు ఒక ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలుగా ఉన్నాయి . అలాగే, ఇమి మనకు చాలా సులభంగా అందుబాటుల ఉన్నాయి. మరియు ఆకలిని చాలా త్వరగా అరికడుతాయి.

2 . ఒక పెద్ద బౌల్ కి సూప్ - సూప్ అత్యంత పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన ఆహారం. సూపులు చాలా త్వరగా తయారుచేయవచ్చు. మరియు ఏ వెజిటేబుల్స్ అయినా వెంటనే తయారుచేసేయవచ్చు. కొన్ని వెజిటేబుల్స్ ను కట్ చేయడం మరియు వాటిని నీటిలో వేసి , చిటికెడు ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి బాగా మెత్తగా ఉడికించడం. ఇది చాలా సులభమైన మరియు ఆరోగ్యకరమైన సూపులు. ఇతర ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు బాదం సూప్, స్వీట్ కార్న్ సూప్స్, టమోటో సూప్స్, మరియు ఇతరములు కూడా ఉన్నాయి . కాబ్టటి, చాలా తక్కువ సమయంలో వాటిలో ఏదో ఒక్కటి ప్రయత్నించి మీ ఆకలిని తగ్గించుకోండి.
3 . త్వరగా తయారయ్యే శాండ్విచ్ - ఒక శాండ్విచ్ తయారుచేయడం చాలా సులభం మరియు త్వరగా చేయవచ్చు . మీకు కావలసిందల్లా బ్రెడ్ , కొన్ని కూరగాయలు మరియు శాండ్విచ్ స్ప్రెడ్ . ఈ శాండ్విచ్ లను మీరు తీయ్యగా , కారంగా తయారుచేసుకోవచ్చు. ఈ శాండ్విచ్ లకు మీరు కొన్ని కూరగాయలు కూడా ఉపయోగించుకోవచ్చు . శాండ్విచ్ లను టోఫు, పుట్టగొడుగులను మరియు పనీర్ తో కూడా తయారుచేసుకోవచ్చ . ఆకలిని తక్షణం అరికట్టేందుకు ఆరోగ్యకరమైన స్నాక్స్ శాండ్విచ్. శాండ్విచ్ తయారుచేయాడానికి మీరు జాగ్రత్త తీసుకోవాలి అంతే శాండ్విచ్ కు బ్రౌన్ బ్రెడ్ ఉపయోగించాలి మరియు చీజ్ ను చాలా తక్కువగా ఉపయోగించుకోవాలి. లేదంటే ఒది ఒక అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్ స్నాక్ గా తయారవుతుంది.
4 . పాలు మరియు పాల ప్రత్యామ్నాయాలు - ఒక గ్లాసు వెన్నతీసిన మరియు చిక్కటి పాలు త్రాగడం వల్ల ఇది ఆరోగ్యకరం మరియు శరీరంలో అదనపు ఫ్యాట్ ను కట్ డౌన్ చేస్తుంది. పాలు ప్రతి చోటా చాలా సులభంగా అందుబాటుల ఉంటుంది కాబట్టి, మీ ఆకలిని అరికట్టేందుకు ఇది ఒక మంచి ఆహారపానియం. అలాగే, పాలఉత్పత్తులైన లస్సి, మిల్క్ షేక్స్ , పెరుగు , మజ్జిగ మరియు పెరుగు వంటివి ఆకలి అరికట్టేందుకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు మరియు మన శరీరం కోసం మంచివి . పాలు మరియు గుడ్లు కూడా ఆ ఆకలి కోరికలను పోరాడటానికి గొప్ప కలయిక . గుడ్లును ఉడికించి లేదా ఫ్రై చేసి లేదా అటువంటి సమయంలో పచ్చిగా కూడా తీసుకోవచ్చు.
5 . సలాడ్స్: కూరగాయలను ఉపయోగించి సలాడ్స్ ను తయారుచేయడం చాలా సులభం. కేవలం కొన్ని మాసాలాలు - పెప్పర్ పౌడర్, మిర్చిప ముక్కలు మరియు ఓరిగానో వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు సలాడ్ లో మిక్స్ చేయడం వల్ల ఇది చాలా రుచికరంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది . సలాడ్స్ అదిక పోషకాలు కలిగిన మరియు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్ కలిగినటువంటివి. కాబట్టి, ఆకలితో ఉన్నప్పుడు అనారోగ్యకరమైన స్నాక్స్ తినడం వల్ల మీ ఆరోగ్య మరియు శరీరం మీద ప్రభావం చూపెడుతుంది.
పైన ఎప్పుడైనా ఎక్కడైనా వినియోగించగలరు కేవలం కొన్ని స్నాక్స్ ఉన్నాయి . వారు సులభంగా అందుబాటులో మరియు సులభంగా తయారు చేయవచ్చు . అదనంగా మరియు సుగంధ ద్రవ్యాలు మరియు మూలికలు మార్పులు ఈ ఆరోగ్యకరమైన స్నాక్స్ , ప్రయత్నించండి , ఇవి మీ శరీరం ఆరోగ్యంగా మరియు మీ నటికి రుచికరంగా ఉండవచ్చు .
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications