Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
6 ప్యాక్ పొందడానికి: వ్యాయామ చిట్కాలు
మహిళలను అందంగా ఆకట్టుకోవడానికి 6ప్యాక్ ఏబిఎస్ కంటే మరో ఉత్తమైన మార్గం లేదు. ఇది స్త్రీలను ఆకట్టుకోవడం మాత్రమే కాదు, సిక్స్ ప్యాక్ ఏబ్స్ వల్ల కొన్ని అద్భుతాలు చేస్తుంది. అలాగే జీవితంలో విశ్వాసాన్ని మరియు వైఖరిని మెరుగుపరుస్తుంది. 6ప్యాక్ యాబ్స్ ను స్థిరంగా సాధించడానికి చాలా సులభమైన పని. అందువల్ల ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్స్ చూస్తే ఆ పాజిటివ్ రిజల్ట్ ను మనం చూడవచ్చు. సిక్స్ ప్యాక్ యాబ్స్ తో బయటకు నడుస్తుంటే అనేక మంది మహిళను ఆకట్టుకొనేలా చేయవచ్చు.
6ప్యాక్స్ యాబ్స్ పొందడానికి శారీరకంగా మరియు మానసికంగా ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు లైఫ్ స్టైల్ ను మార్చుకోవాలి. అందులో ముఖ్యంగా మీ ఆహారపు అలవాట్లు మరియు భౌతిక కార్యకలాపాలు పరంగా ఒక పెద్ద మొత్తంలో మీ జీవనశైలి మార్పు చేసుకోవడం చాలా అవసరం . మీరు ఆహారంలో కొన్ని జంక్ ఫుడ్స్ ను మరియు కొన్నిపిండి కార్బోహైడ్రేట్లు నివారించాలి. తర్వాత లోఫ్యాట్ డైట్ ఫైబర్ కలిగినటువంటి ఆహారాలను తీసుకోవాలి. ఇది ఆ రుచికరమైన ఆలు పరాటాల మరియు బర్గర్లు అన్ని వీడటమంటే ఒక సులభమైన పని కాదు. ఒక సానుకూలంగా 6 ప్యాక్ ABS సాధించుటకు ఒక ఆరోగ్యకరమైన జీవన మార్చడానికి కఠినంగా ఉండాలి .
ఒకసారి మీ ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలిలో మార్పులు చేసుకొన్నట్లైతే, అది సమర్థవంతమైన వ్యాయామం చేయడానికి బాగా సహాయపడుతుంది. అప్పుడు మీరు జిమ్ లో చేరవచ్చు లేదా ఇంట్లోనే వ్యాయామాలను ఆచరించవచ్చు . అది 6ప్యాక్ ఏబ్స్ పొందడానికి చాలా కఠినంగా సహాయపడుతుంది. తర్వాత సిక్స్ ప్యాక్ తో అందంగా కనబడుతారు. కాబట్టి, మీరు ఏంచేసినా క్రమం తప్పకుండా పాటించినట్లైతే తప్పకుండా 6ప్యాక్ ఏబ్స్ ను పొందవచ్చు.

1.ది దీర్ఘ ఆర్మ్ క్రంచ్
నిటారుగా నిలబడి మోకాలును క్రింది బెడ్ చేస్తూ, కూర్చొన్నట్లు క్రింది బెండ్ అవ్వాలి. అదే సమయంలో రెండు చేతులను నిటారుగా చాచి కొద్దిసేపు అలాగే ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. ఇలా చేసేటప్పుడు చాలా నిదానంగా మరియు కంట్రోల్ గా చేయాలి.
2. రివర్స్ క్రంచ్
మీ వెనుక వైపు పడుకోవాలి మరియు మీ చేతులను మీ తల క్రింది బాగంలో ఉంచాలి. తర్వాత మీ మోకాళ్ళు మీ ఛాతీ వద్దకు తీసుకురావాలి. 90డిగ్రీల్లో తీసుకురావాలి. మోకాలును పూర్తిగా మడిచాలి . తర్వాత మీ పిరుదలు ప్లోరు మీద స్థిరంగా కదకుండా ఉంచి మీ కాళ్ళను పిరుద వద్దకు వెనుకకు జరపాలి. పాదాలు ఫ్లోర్ కు టచ్ అయ్యే విధంగా అలాగే ఉంచాలి . ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
3. జాక్నిఫ్
నేల మీద మ్యాట్ ను పరిచి నిటారుగా పడుకోవాలి మరియు తర్వాత మీ చేతులను నిటారుగా తలవరకూ చాచాలి. అదే స్థితిలో, చేతులను మరియు కాళ్ళను నిటారుగా పైకి సీలింగ్ వైపు పైకి లేపాలి. మీ ఫింగర్ టిప్స్ మీ టాయ్స్ ను తాకాలి. తిరిగి యాథా స్థితికి చేరుకోవాలి.
4. ఎక్స్ టెండెడ్ ప్లాంక్: ప్రెస్ అప్ పొజీషన్ లో ఉండాలి, మీ చేతులను మీ భుజాలకు 10అంగులాలో దూరంలో ఉండేలా పుష్ అప్ లు చేయాలి. ఈ పొజీషన్ లో కొంత సమయం ఉండి తిరిగి సాధారణ స్థితికి రావాలి.
5. క్రంచెస్: క్రంచెస్ అంశాలు అంటే ఉదర కండరములు సరైన తన్యత కలిగి ఉంటాయి. అందుకు తలవెనుకు వంచి మోకాలు బెండ్ చేసి నేలమీద చేతులు ఆనించాలి. మీ మోకాలు తలను టచ్ చేసే విధంగా శరీరాన్ని బెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వ్యాయామం ఉదరం గట్టిపడటానికి మరియు కండరములు పెంచడానికి సహాయపడుతుంది.
6. లెగ్ లిప్ట్: లెగ్ లిప్ట్ మీ కండరాల టోనింగ్ కు బాగా సహాయడుతుంది. అయితే ఇవి తొడల భాగం వరకే పరిమితంగా ఉంటుంది. సిక్స్ ప్యాక్స్ పొందడానికి ఉదర భాగం కూడా ఫిట్ గా పెరిగాలి. ఇలా కావాలంటే శరీరాక శ్రమ ఒకటే సరిపోదు అందుకు తగ్గ ఆహారనియమాలు కూడా పాటించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











