ఆకలిని అణచివేసి, బరువు తగ్గించే అత్యుత్తమ ఆహారాలు

By Super

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నాలేదా బరువు పెరగాని ప్లాన్ చేస్తున్నాలేదా మీ ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేయాలనుకుంటున్నా? వీటిని అనుసరించడానికి చాలా గమ్మత్తుగా ఉంటుంది.

కొన్ని సమయాల్లో, మనం నియంత్రించుకోవాలి మరియు చెప్పలేనంత ఆకలికి బాధితులను చేస్తుంది. దాంతో హై క్యాలరీ కార్బోహైడ్రేట్స్ ఉన్న అల్పాహారాలు తీసుకొనేందుకు కారణమవుతుంది. ఫలితంగా క్రమంగా బరువు పెరుగుటకు కారణం అవుతుంది.

ఆకలిని కంట్రోల్ చేసి,బరువు తగ్గించే 20 సూపర్ ఫుడ్స్ :క్లిక్ చేయండి

అలా బరువు పెరుగకుండా ఆకలిని అణిచివేసే లేదా కంట్రోల్ చేసి, మన పొట్టను నిరంతరం ఫుల్ గా ఉండేలా చేసే కొన్ని ఆహారపదర్థాలు క్రింది విధంగా ఉన్నాయి. ఈ ఆహారాలు బరువును కంట్రోల్ చేయడానికి బరువు తగ్గించడానికి మాత్రమే కాదు, ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి...

ఆపిల్స్ :

ఆపిల్స్ :

ఆపిల్స్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అంటారు ?అంతటి మహత్తర ఆరోగ్యప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. ఇందులో పుష్కలమైన ఫైబర్ మరియు పెక్టిన్ ఉన్నాయి. ఆపిల్లో ఉండే ఫైబర్ నమలడానికి కొంత సమయం తీసుకుంటుంది. దాంతో మీకు పొట్టకూడా నిండినట్టు అనిపిస్తుంది. దాంతో ఎక్కువ ఆహారం తీసుకోవాలనే కోరిక మీలో కలగదు.

అల్లం:

అల్లం:

అల్లం, ఆకలిని కంట్రోల్ చేస్తుంది. అంటే ఆకలి కోరికలను అణచివేస్తుంది . పొట్ట నిండుగా ఉన్న అను భూతిని కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి గ్లిసమిక్ ఇండిక్స్ ను నిదానం చేస్తుంది మరియు రక్తనాళాల ద్వారా శక్తి ఏర్పడటానికి సహాయపడుతుంది.

ఓట్ బ్రాన్:

ఓట్ బ్రాన్:

ఓట్ బ్రాన్ తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. ఇందులో పుష్కలమైనటువంటి ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది శరీరంలో నీటిశాతాన్ని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అది కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.

పెరుగు:

పెరుగు:

ఒక చిన్న మొత్తంలో తీసుకొనే పెరుగుల థైయమిన్ మీ శరీరానికి పుష్కలంగా అందుతుంది. ఇది ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది. పెరుగు రోగనిరోధకత పెంచతుంది. వ్యాధులతో పోరాడే సామర్థన్ని పెంచుతుంది. మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గుడ్డు:

గుడ్డు:

గుడ్డు తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది . ఆకలిని నియంత్రించే హార్మోనులకు బూస్టర్ గా సహాయపడుతుంది. మరియు ఆకలిని కంట్రోల్ చేసే ప్రోటీనులు ఇందులో అధికంగా ఉన్నాయి.

మసాలాు:

మసాలాు:

హాట్ పెప్పర్ వంటలకు మంచి రుచి మరియు ఫ్లేవర్ ను అంధించడం మాత్రమే కాదు, అనేక హెల్త్ బెనిఫిట్స్ అంధించి, మన ఆకలిని కంట్రోల్ చేస్తుంది.

లెగ్యుమ్స్:

లెగ్యుమ్స్:

లెగ్యుమ్స్ మరియు ధాన్యాలలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కంగా ఉన్నాయి. మరియు అవసరం అయ్యే స్ట్రార్చ్ మరియు ఆలిగోసాచ్యురైడ్స్, ఇది జీర్ణక్రియను నిధానం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ప్రోటీనుల మరియ ఫైబర్స్ రెండు ఒకే విధమైన ఎఫెక్ట్ ను కలిగి ఉండి మన పొట్టను కాలీగా ఉంచడానికి నిధానం చేస్తుంది మరియు ఆకలిని కలగనియకుండా సహాయపడుతుంది.

అవొకాడో:

అవొకాడో:

అవొకాడో పూర్తి ఆరోగ్యకరమైనటువంటిపండు ఇందులో మోనో సాచురేటెడ్ యాసిడ్స్ మరియు ఫైబర్స్ కలిగి ఉన్నాయి . ఈ మోనో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ జీర్ణ అవ్వడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి. దాంతో మన పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్ 70%మనలో జీర్ణక్రియను నిదానం చేసేస్తుంది మరియు మీ ఆనందం, సంతోషం కలిగించే హార్మోను ఉత్పత్తి చేస్తుంది. ఒక చిన్న ముక్క డార్క్ చాక్లెట్ మిమ్మల్ని సంత్రుప్తి పరుస్తుంది.

సాల్మన్:

సాల్మన్:

సాల్మన్ ప్రోటీను అధికంగా కలిగిన ఒక ప్రోటీన్ కు మూలం మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ పాలీఅన్ సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఆకలిని అణచివేయడానికి సహాయపడే హార్మోనుల మార్పులను ప్రేరేపించడానికి సహాయపడుతాయి.

బబుల్ గమ్:

బబుల్ గమ్:

బబుల్ గమ్ నమలడం వల్ల మీ శ్వాసను తాజాగా ఉంచడం మాత్రమే కాదు, ఇది మీ ఆకలిని మేనేజ్ చేస్తుంది. ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్స్ :

ప్లాకస్ సీడ్స్ లో ఫైబర్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మరియు ప్రోటీనులు అధికంగా ఉన్నాయి . ఈ విత్తనాలు మీ పొట్టలో ఎక్కువ స్థలంను ఆక్రమించవు కానీ, ఆకలిని మాత్రం కంట్రోల్ చేసే సామర్థం ఇందులో పుష్కలంగా ఉంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో ఆకలిని అణచివేసి లక్షణాలను ఫంక్షనల్ కాంపౌడ్స్ కాటీచోలమైన్స్ ను ఇందులో కనుగొనబడినది . గ్రీన్ టీలోని ఫాలీఫినాల్స్ థర్మో జెనీస్ పెంచి క్రొవ్వు కరిగించేందుకు సహాయపడుతుంది.

టోపు:

టోపు:

సోయాబీన్ మిల్క్ తో తయారుచేస్తారు. ఈ టోఫులో అధికంగా ప్రోట్రీలను మరియు విటమిన్లు, ఐసోఫ్లెవనాయిడస్, కాల్షియం, ఐరన్ మరియు జీరో కొలెస్ట్రాల్ ఉన్నాయి . మరియు టోఫు లో అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగి, వెజిటేరియన్స్ కు చాలా మంచి మూలంగా సహాయపడుతుంది.

బాదం:

బాదం:

ఒక గుప్పెడు బాదం తీసుకుంటే , మీకుపూర్తి ఆరోగ్యం అంధించడంతో పాటు, అనారోగ్యకరమైన స్నాక్స్ మీద మీ కన్ను పడకుండా సహాయపడుతుంది. మీ ఆకలిని కంట్రోల్ చేసి సంత్రుప్తి పరుస్తుంది.

పుదీనా:

పుదీనా:

పుదీనాలో ఒక గొప్ప ఆకలిని కంట్రోల్ చేసే ఆశ్చర్యకరమైన లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇవి మీ పొట్టను నిండుగా ఉండేలా చేస్తాయి. ఎక్కువ సమయం ఆకలి కాకుండా కంట్రోల్ చేస్తుంది.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

గ్రీన్ వెజిటేబుల్స్ లో అధిక శాతం నీరు మరియు ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది ఎక్కువ సమయం మీకు ఆకలి కాకుండా కంట్రోల్ చేస్తుంది మరియు పొట్ట నిండుగా ఉండే అనుభూతిని కలిగిస్తుంది.

నీళ్ళు:

నీళ్ళు:

అవును, కేవలం ఒక గ్లాసు నీళ్ళు మీ పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి, రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో నీరు త్రాగుతూ ఉండాలి . ఇది మీ శరీరంలో హైడ్రేషన్ లో ఉంచడానికి మరియు అవయవాల శుభ్రతకు సహాయపడుతుంది.

బీన్స్:

బీన్స్:

బీన్స్ లో ఫైబర్ మరియు ప్రోటీనులు పుష్కలంగా ఉన్నాయి . మరియు ఇందులో క్యాలరీలు తక్కువ. ఈ వెజిటేబుల్స్ ను ఎంపిక చేసుకొని ఎక్కువ సమయం ఆకలి కాకుండా పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని పొందండి.

Desktop Bottom Promotion