Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బరువు తగ్గాలనే బిగ్ టాస్క్‌ని సింపుల్‌గా డీల్ చేయడానికి నిమ్మకాయ
నిమ్మకాయ ద్వారా సహజసిద్ధంగా పోషకాలు పొందవచ్చు. అలాగే.. బరువు తగ్గడం నిమ్మకాయతో చాలా ఈజీగా సాధ్యమవుతుంది. నిమ్మకాయ శరీరంలో ఫ్యాట్ ని కరిగించడానికి ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా నిరూపించారు. ఇందులో విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. ఆకర్షణీయమైన బాడీ షేప్ పొందడానికి కూడా ఉపయోగపడుతుంది.
నిమ్మరసంతో జుట్టుకు కలిగే అదనపు ప్రయోజనాలు!
రోజుకి ఒక నిమ్మకాయ తీసుకుంటే.. ఫ్యాట్ కి దూరంగా ఉన్నట్టే అని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే శరీరంలో పేరుకున్న మలినాలను, కెమికల్స్ ని బయటకు పంపి ఫ్యాట్ ఫ్రీ బాడీ పొందడానికి నిమ్మ సహకరిస్తుంది. కాబట్టి నిమ్మకాయను బరువు తగ్గడానికి నిమ్మకాయను ఉపయోగించే ఏడు మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం..

స్ర్పౌట్స్, క్యాబేజ్, దోసకాయ, ఉల్లిపాయలు, టమోటాలు తీసుకుని కట్ చేసి.. వాటికి ఒక నిమ్మకాయ రసం మొత్తం కలపాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం, పచ్చిమిర్చి, బ్లాక్ సాల్ట్ యాడ్ చేయాలి. ఈ సలాడ్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిపోయి.. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
ఉదయాన్నే ఎలాంటి అలవాట్లు హానికరం
మీ శరీరంలో టాక్సిన్స్ ని బయటకు పంపడానికి నిమ్మ, తేనె పవర్ ఫుల్ గా పనిచేస్తాయి. ఒక టేబుల్ స్పూన్ తేనె, అరనిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో కలిపి ఉదయాన్నే పరగడపున తీసుకుంటే.. బరువు తగ్గుతారు.

బరువు తగ్గాలనే పెద్ద టాస్క్ ని సింపుల్ గా క్లియర్ చేయడానికి లెమన్ టీ చక్కటి పరిష్కారం. 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, అర టేబుల్ స్పూన్ అల్లం పొడిని ఒక కప్పు వేడివేడి గ్రీన్ టీ కలిపి తాగితే చాలు. ఒకవేళ ఈ ఫ్లేవర్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే..అర టేబుల్ స్పూన్ తేనె కలుపుకుంటే సరిపోతుంది. ఈ లెమన్ టీని రోజుకి రెండుసార్లు తీసుకోవాలి.
నల్లగా ఉన్నారా? చర్మఛాయను తెల్లగా మార్చే లెమన్ బ్యూటీ సీక్రెట్
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఇక్కడ ఇంకో ఈజీ రిసిపీ ఉంది. ఒక నిమ్మకాయ ముక్కలు, ఒక దోసకాయ చెక్కతీసిన ముక్కలు, ఒకటిన్నర లీటర్ నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ అల్లం తీసుకుని.. అన్నింటినీ బాగా కలపాలి. వీటన్నింటినీ రాత్రంతా నాననివ్వాలి. ఉదయం ఆ నీటిని ఫిల్టర్ చేసి.. రోజంతా తాగాలి. ఇలా చేయడం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications