Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో దోసకాయ జ్యూస్ చేసే మిరాకిల్
బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి డిఫరెంట్ టిప్స్ ఫాలో అయి విసిగిపోయారా ? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. బెల్లీ ఫ్యాట్ మాత్రం కరగడం లేదా ? అయితే ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన చిట్కా మీ బెల్లీ ఫ్యాట్ ని ఊహించని రీతిలో కరిగించేస్తుంది. అది కూడా చాలా తక్కువ ఖర్చులో మీ బరువు తగ్గించుకోవచ్చు. ఈ జ్యూస్ ని తయారు చేసుకోవడం కూడా ఈజీనే. కాబట్టి ఈ సింపుల్ టిప్ ఫాలోవడం ఎవరికైనా ఈజీనే.

పడుకోవడానికి ముందు ఈ డ్రింక్ తాగి చూడండి.. మీ శరీరంలో ఫ్యాట్ లెవెల్స్ ఎలా మిరాకిల్ గా తగ్గిపోతాయో. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ అనూహ్యంగా తగ్గిపోతుంది. ఈ డ్రింక్ కి ముఖ్యంగా కావాల్సినవి కుకుంబర్, నిమ్మకాయ. ఈ రెండింటిలోనూ తక్కువ క్యాలరీలు, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడతాయి. అల్లం, అలోవెరా మెటబాలిజం స్థాయిని పెంచుతుంది.

ఈ జ్యూస్ తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఒక దోసకాయ, ఒక నిమ్మకాయ, ఒక పార్ల్సీ ఆకుల కట్ట, ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము, ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జ్యూస్, అరగ్లాసు నీళ్లు కలిపి మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఈ జ్యూస్ ని రాత్రి నిద్రపోయే ముందు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. రెగ్యులర్ గా ఈ జ్యూస్ డైట్ ఫాలో అయితే.. మీ బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications