Latest Updates
-
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.!
సమ్మర్ కోల్డ్ కు గుడ్ బై చెప్పే 7 మ్యాజికల్ ఫుడ్స్
సాధారణంగా ఇతర వేసవి సీజన్ కంటే ఇతర సీజన్లో జలుబుకు ఎక్కువగా గురి అవుతుంటారు. అయితే, వేసవి సీజన్ లో కూడా జలబుకు గురియైనప్పుడు జలుబును ఏవిధంగా నివారించాలి? మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? వేసవి సీజన్ లో కూడా జలబు ఎలా వస్తుంది? చాలా మంది శీతాకాలం, వర్షాకాలంలోలాగే వేసవి సీజన్ లో కూడా జలుబుతో బాధపడుతున్నారు. అందుకు ప్రధాణ కారణం వైరస్ అది వాతావరణ మార్పు వల్ల కాదు వైరస్ వల్ల అలా కొంత మందిలో జలబుకు కారణం అవుతుంది,
మరి వెచ్చని వేసవి సీజన్ లో బయట ఎంజాయ్ చేయలాకుంటారు. అయితే అదే సమంయలో జలుబు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో ఇంటి నుండి బయట కాలు పెట్టనివ్వకుండా చేస్తుంది . ముక్కు కారడం, జ్వరం, తుమ్ములు, కళ్ళలో నీళ్ళు కారడం, జలబు, మరియు గొంతు నొప్పి మరియు ఇతర మరికొన్ని లక్షణాలు కలిగి ఉంటారు.
కాబట్టి, వేసవి సీజన్ లో వచ్చే జలబుబును నివారించడుకోవడం ఉత్తమం. మీరు ఇదివరకిటికే జలుబుతో బాధపడుతున్నట్లైతే మొదట చేయాల్సింది మీ వ్యాధినిరోధకతను పెంచుకోవాలి. వేసవి సీజన్ లో ఇమ్యూనిటిని పెంచుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి . ఈ క్రింది సూచించిన సింపుల్ అండ్ పవర్ ఫుల్ ఫుడ్స్ ను తీసుకొన్నట్లైతే మనలో ఇమ్యూనిటి లెవల్స్ క్రమంగా త్వరగా పెరుగుతుంది . మరియు మనలో మెటబాలిజం రేటు కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది.
ఈ ఫుడ్స్ లో విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి మరియు సమ్మర్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి అవసరమయ్యే ఇమ్యూనిటిని పెంచుతాయి . సిట్రస్ పండ్లు ఈ సీజన్లో చాలా మేలు చేస్తాయి . వేసవి సీజన్ లో ఎంత ఎక్కువ నీరు, ద్రవాలు తీసుకుంటే, శరీరానికి అంతే మంచి జరగుతుంది . వాటర్ శరీరంలోని టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి, వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఫ్రూట్ మరియు వెజిటేబుల్ జ్యూస్ లను ఎక్కువగా తీసుకోవాలి . ఇవి ఇమ్యూనిటి పెంచడంతో పాటు, శరీరానికి కావల్సిన ఎనర్జీని అందిస్తాయి.
వేసవి సీజన్ లో జలుబుతో పోరాడటానికి అవసరమయ్యే ఇమ్యూనిటి ఫుడ్స్ ఈ క్రింది విధంగా...

1. కోకనట్ వాటర్:
కోకనట్ వాటర్ సమ్మర్ కోల్డ్ ను తగ్గిస్తుంది . వేసవి సీజన్ లో తీసుకోవల్సిన ఆహారాల్లో ఒక బెస్ట్ ఫుడ్ ఇది . స్వీట్ టండర్ కోకనట్ వాటర్ ను రోజులో రెండు సార్లు తాగడం వల్ల కోకనట్ వాటర్ స్వీట్ టేస్ట్ ను ఎంజాయ్ చేయడంతో పాటు , ఇందులోని ఎలక్ట్రోలైట్స్, విటమిన్స్ మరియు ప్రోటీన్స్ శరీరానికి అందిప్పబడుతాయి. ఇవన్నీ కూడా సమ్మర్ లో వచ్చే కామన్ కోల్ట్ తో పోరాడి జలుబు నివారిస్తాయి.

2. రోజ్ వాటర్:
వేసవి సీజన్ లో రోజ్ వాటర్ ను రోజుకు రెండు సార్లు తాగడం వల్ల శరీరంలోని వేడిని క్రమంగా తగ్గిస్తుంది. రోజ్ వాటర్ ను రోజాపువ్వుల యొక్క రేకులు మరియ తేనెతో తయారుచేస్తారు . ఇంకా ఇందులో కొద్దిగా పంచదార , బెల్లం కూడా జోడించవచ్చు.

3. ఫ్రూట్ జ్యూస్ లు:
వేసవి సీజన్ లో మనకు అందుబాటులో ఉండే కొన్ని రకాల పండ్లతో తయారుచేసిన జ్యూసులను తాగడం వల్ల సమ్మర్ కోల్డ్ కు కారణమయ్యే వైరస్ ను నివారిస్తాయి . ఫ్రూట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరెంజ్, పైనాపిల్ మరియు వాటర్ మెలోన్ వంటివి మీ రెగ్యులర్ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోవాలి.

4. ఫైబర్ రిచ్ ఫుడ్స్:
వేసవి సీజన్ లో మన రెగ్యులర్ డైట్ లో ఫైబర్ ఫుడ్స్ ను అధికంగా చేర్చుకోవడం వల్ల . శరీరానికి ఎక్కువ బలాన్ని చేకూర్చుతుంది మరియు ఫైబర్ మన శరీరంలో మెటబాలిజం లెవల్స్ ను పెంచుతుంది . ఫైబర్ రిచ్ ఫుడ్స్ లో త్రుణధాన్యాలు మరియు బ్రౌన్ రైస్ వంటివి చేర్చడాలి . వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరగుతుంది.

5. గ్రీన్ టీ :
గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్స్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది మరియు ఉపశమనం కలిగిస్తుంది. రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల . ఈ హెర్బల్ టీలో ఉండే ముక్కులో అసౌకర్యాన్ని , చాతీలో ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది . గ్రీన్ టీకి కొద్దిగా నిమ్మరసం జోడించడం వల్ల మరింత బెటర్ గా ఉంటుంది.

6.విటమిన్ ఎ ఫుడ్స్:
బెల్ పెప్పర్, ఆర్గాన్ మీట్ మరియు వెజిటేబుల్స్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది . ఈ ఫుడ్స్ చాలా పవర్ ఫుల్ ఫుడ్స్ శరీరంలో ఇన్ఫెక్షన్స్ పోరాడుతుంది . ఈ విటమిన్ ఎ ఆహారాలను తీసుకొన్నప్పుడు , వాటర్ కూడా ఎక్కువగా తాగాలి . ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం పొందవచ్చు.

7. గ్రీన్ ఫుడ్స్:
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ శరీరానికి అసవరమయ్యే ఎనర్జీని అందిస్తుంది . ఇది ఇన్ఫెక్షన్స్ మరియు హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది . గ్రీన్ ఫుడ్స్ లో ఆకుకూరలు, కేల, మరియు కీరదోసకాయ వంటివి వేసవి సీజన్ లో ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది .ఇవి శరీరంను శుభ్రం చేయడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో జలుబుతో నేచురల్ గా మరియు ఎఫెక్టివ్ గా పోరాడి సమ్మర్ కోల్డ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications
