Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఎక్కువ క్యాలరీలను కరిగించే 10 సూపర్ ఫుడ్స్
సాధారణంగా మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో కొన్ని ఆహారాలు క్యాలరీలు కరిగించడానికి మరియు బరువు తగ్గించడానికి సహాయపడుతాయి. ఈ ఆహారాల గురించి మరో గొప్ప శుభవార్త ఏంటంటే అద్భుత రుచికలిగి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కాబట్టి, అటువంటి అనేక రకాల ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో లేదా వీక్లీ డైట్లో చేర్చుకోవడం చాలా అవసరం. వీటితో పాటు రెగ్యులర్ గా వ్యాయామం చేయడం మర్చిపోకండి . ఈ రెండింటి వల్ల మీ శరీరంలో మెగా క్యాలరీలను కరిగించుకోవచ్చు మరియు మంచి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోచ్చు. వేగంగా క్యాలరీలను కరిగించే పది రకాల ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

గ్రేఫ్ ఫ్రూట్
గ్రేఫ్ ప్రూట్ మీ మెటబాలిజనం వేగవంతం చేయడంతో పాటు ఎక్కువ క్యాలరీ కరిగిస్తుంది. వీటిని తింటే మీ పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతి కలిగిస్తుంది మరియు ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుంది. దాంతో క్యాలరీలు కరుగటకు సహాయపడుతుంది, ముఖ్యంగా గ్రేఫ్ ఫ్రూట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను స్టెబిలైజ్ చేస్తుంది. కాబట్టి, గ్రేప్ ఫ్రూట్ ను మీ సలాడ్స్ లో, స్మూతీస్, డ్రింక్స్ లో చేర్చుకోండి.

సెలరీ సీక్రెట్ చాలా సింపుల్
ఎందుకంటే ఇందులో చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. ఇది తినేదానికంటే ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది. సెలరీలో ఎక్కువ నీరు ఉంటుంది అందుకు ఆరోగ్యానికి చాలా మంచిది. డైట్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అయితే, ఈ ఆహారం సెలరీ డైట్ కు సూటబుల్ కాకపోవచ్చు. మీ శరీరం తగినన్ని న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ అందవు. కాబట్టి, ఇతర పదార్థాల తయారీకి మీరు జోడించుకోవచ్చు.

త్రుణ ధాన్యాలు
కొన్ని పరిశోధనల ప్రకారం త్రుణ ధాన్యాలు రిఫైండ్ చేసిన వాటికంటే చాలా ఆరోగ్యకరం. ఇది క్రోనిక్ వ్యాధులను తగ్గిస్తుంది. ఈ ధాన్యాలు డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది. ఇవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. త్వరగా ఆకిలి అవ్వదు. త్రుణ ధాన్యాల్లో వివిధ రకాలా విటమిన్స్, మినిరల్స్ మరియు కార్భోహైడ్రేట్స్ మరియు తక్కవు ఫ్యాట్ కలిగి ఉంటాయి.

గ్రీన్ టీ
గ్రీన్ టీ మంచి మెటబాలిజం బూస్టర్. ఈ ఎక్సోటిక్ ఏషియన్ హాట్ డ్రింక్ ప్రస్తుతం ఒక ఆర్డినరీ డ్రింక్ అయ్యింది. అయితే వీటిలో ఆరోగ్యకరమైన లక్షణాలు అనేకం ఉన్నాయి . మరియు ఇందులో అత్యధికంగా యాంటీఆక్సిడెంట్స్, గ్రీన్ టీ కలిగి ఉన్నాయి. గ్రీన్ టీ మీ జీవక్రియలకు బూస్టర్ వంటిది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి, ఒక సువాసన బరిత ఒక కప్పు గ్రీన్ టీ త్రాగాలి.

ఓమేగా 3
సైటిఫిక్ గా ఓమేగా 3 మెటబాలిజంను రెగ్యులేట్ చేస్తుందని కనుగొనబడింది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హార్మోనల్ లెప్టిప్ లెవల్స్ కొవ్వు ఎంత త్వరగా కరించాలో తెలుపుతుంది . అందుకు ఈ హార్మోన్ సహాయపడుతుంది. ఇది శరీరంలో ఉత్పత్తి కాదు, కానీ చేపలు తున, హెయిరింగ్, సాల్మన్ వంటి చేపల్లో పుష్కలంగా లభ్యం అవుతుంది.

కాఫీ
నిద్రలేవగానే ఒక రుచికరమైన ఒక కప్పు కాఫీ త్రాగకుండా ఉండలేరేమో ఇమ్యాజిన్ చేసుకోండి. మార్నింగ్ నిద్రలేవగానే మొదటి కాఫీతోనే ప్రారంభం అవుతుంది మన దినచర్య. కాఫీలో ఉండే కెఫెన్ మన శరీరంలోని జీవకణాలను ఉత్తేజపరుస్తుంది, అలర్ట్ చేస్తుంది. కప్పు కాఫీ త్రాగితే హార్ట్ రేట్ పెరుగుతుంది. గుండెకు రక్తం ఎక్కువ ఆక్సిజన్ తీసుకెళుతుంది మరియు క్యాలరీలను బర్న్ చేస్తుంది.

అవొకాడో
అవొకాడో ట్రిపుల్ ఫ్యాట్ బర్నర్. ఇందులో మోనో సాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. ఇది మెటబాలిజం రేట్ ను పెంచుతుంది మరియు జీవకణాల్లో ఎనర్జీని అంధించి ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ ను అరికడుతుంది. ముఖ్యంగా అవొకాడో లో అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. గాయాలను మాన్పుతుంది, గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది మరయు స్ట్రోక్ ను నివారిస్తుంది మరియు చర్మం, జుట్టు, కళ్ళకు చాలా మంచిది. కాబట్టి, సలాడ్స్, స్మూతీస్ లో అవొకాడోను చేర్చుకోండి.

స్పైసీ ఫుడ్స్
స్పైసీ ఫుడ్స్ శరీరంలో అధిక క్యాలరీలను కరిగించడానికి సహాయపడుతుంది. వీటిలో ఎక్కువ క్యాలరీలు కలిగి ఉండవు. అందుకే వీటి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం. స్పైసీ ఫుడ్స్ కేయాన్ పెప్పర్ లేదా హాట్ సాస్ వంటివి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

చియా సీడ్స్
చియా సీడ్స్ లో ప్రోటీన్, ఫైబర్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి మరియు ఇవి మెటబాలిజం రేటును పెంచుతాయి. ఆకలి కోరికలను తగ్గిస్తాయి. కొన్ని చియా సీడ్స్ ను నీటిలో 15నిముషాలు నానబెట్టి తర్వాత తర్వాత తీసుకోవాలి. ఇవి ఆకలిని కంట్రోల్ చేస్తాయి. క్యాలరీలను బర్న్ చేస్తాయి. వీటని స్మూతీస్, సలాడ్స్, పెరుగు మరియు ఓట్ మీల్ వంటి వాటిలో యాడ్ చేసుకోవచ్చు.

బ్రాజిల్ నట్స్
ఎక్కువ క్యాలరీలను కరిగించుకోవడానికి బ్రాజిల్ నట్స్ అద్భుతంగా సహాయపడుతాయి. ఈ నట్స్ మీ జీవక్రియల రేటును వేగవంతం చేస్తాయి. సాధారణ థైరాయిడ్ హార్మోన్ టి3గా మార్పు చెందేలా చేస్తాయి. థైరాయిడ్ హార్మోన్స్ యాక్టివ్ గా ఉంచుతాయి . వ్యాధినిరోధకతను పెంచడానికి మరియు సెల్యులైట్స్ తో పోరాడటానికి గ్రేట్ గా సహాయపడుతాయి. అందుకే బ్రాజల్ నట్స్ మిల్క్, యాలకలు, వెనీలా, స్నాక్స్ తో తీసుకోవచ్చు.



Click it and Unblock the Notifications











