Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
మ్యాంగో పౌడర్ లో ఆశ్చర్యం కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు
మన ఇండియాలో మ్యాంగో పౌడర్(మామిడికాయ పొడి) ను ఆమ్చూర్ అని పిలుస్తారు. మరి ఈ ఆమ్చూర్ పౌడర్ యొక్క ప్రయోజనాలేంటో మీకు తెలుసా? ఆమ్చూర్ పౌడర్ యొక్క ప్రధాన ప్రయోజనాలేంటంటే ఇది సీజనల్ ఫ్రూట్. ఇది కేవలం సమ్మర్లో మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది.
కాబట్టి, మిగిలిన సీజన్స్ లో కూడా మ్యాంగో టేస్ట్ ను రుచి చూడాలంటే ఈ మామిడికాయను వివిధ రకాలుగా స్టోర్ చేసి పెట్టుకుంటారు . ముఖ్యంగా ఊరగాయలు, పచ్చళ్ళు, మామిడి ఓరుగులు, మ్యాంగ్ పౌడర్ ఇలా వివిధ రకాలుగా నిల్వ చేసుకుంటారు. మ్యాంగో పౌడర్ చూడటానికి పచ్చరంగులో ఉంటుంది. కొన్ని రకాల మ్యాంగో పౌడర్స్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది .మ్యాంగ్ ఫ్లోవర్ మరియు మ్యాంగో టేస్ట్ కోసం ఈ మ్యాంగో పౌడర్ ను కొన్ని ప్రత్యేమైన వంటకాల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు.
READ MORE: పుల్లపుల్లని పచ్చిమామిడికాయలోని 14 ఆరోగ్య ప్రయోజనాలు
ఆమ్చూర్ పౌడర్ ను వివిధ రకాల మాంసాహారాలు మరియు శాఖాహారాల్లో జోడించడం వల్ల మంచి రుచితో పాటు మంచి ఫ్లేవర్ కలిగి వంటలు నోరూరిస్తుంటాయి . అందవల్లే మన ఇండియన్స్ ఆమ్చూర్ పౌడర్ ను తయారుచేసే వంటల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి ఈ ఆమ్చూర్ పౌడర్ ను వంటకాల్లో జోడించడం వల్ల లాభాలేంటో ఒక సారి తెలుసుకుందాం...

ఆమ్చూర్ (మ్యాంగోపౌడర్) లో ఆశ్చర్యం కలిగించే ఆరోగ్య లాభాలు
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
ఆమ్చూర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆమ్చూర్ పౌడర్ ను రెగ్యులర్ గా వంటల్లో వినియోగించడం వల్ల శరీరంలో జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది.

ఆమ్చూర్ (మ్యాంగోపౌడర్) లో ఆశ్చర్యం కలిగించే ఆరోగ్య లాభాలు
బరువు తగ్గించుకోవడానికి :
ఆమ్చూర్ పౌడర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఆమ్చూర్ శరీరంలో జీవక్రియలను చురుగా మార్చుతుంది. జీవక్రియల పనితీరు వేంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఆమ్చూర్ (మ్యాంగోపౌడర్) లో ఆశ్చర్యం కలిగించే ఆరోగ్య లాభాలు
మలబద్దకం నివారిస్తుంది:
జీవక్రియల పనితీరును మెరుగుపరచడం మాత్రమే కాదు, ఇది మలబద్దకాన్ని మరియు ఆపానవాయువును నివారిస్తుంది . మ్యాంగో పౌడర్ వల్ల ఇది ఒక ఉత్తమ ఆరోగ్య ప్రయోజనం.

ఆమ్చూర్ (మ్యాంగోపౌడర్) లో ఆశ్చర్యం కలిగించే ఆరోగ్య లాభాలు
క్యాన్సర్ నివారిస్తుంది:
కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో ఆమ్చూర్ పౌడర్ కూడా సహాయపడుుతంది . ఎందుకంటే ఆమ్చూర్ పౌడర్ లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల , విటమిన్ సి లోపంతో బాధపడే వారు, దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలి . ఇది ఒక ఆరోగ్యకరమైన ప్రయోజనం.

ఆమ్చూర్ (మ్యాంగోపౌడర్) లో ఆశ్చర్యం కలిగించే ఆరోగ్య లాభాలు
చర్మ సంరక్షణ:
చర్మంను శుభ్రం చేయడంలో ఆమ్చూర్ పౌడర్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఆమ్చూర్ (మ్యాంగోపౌడర్) లో ఆశ్చర్యం కలిగించే ఆరోగ్య లాభాలు
కంటి చూపు:
కంటి చూపును మెరుగుపరిచే గుణాలు ఆమ్చూర్ పౌడర్ లో ఉన్నట్లు కొన్నివిధాలుగా వివరించడం జరిగినది. మీరు కంటి చూపు, కంటి సంబంధిత సమస్యలను నివారించుకోవాలంటే మ్యాంగో పౌడర్ ను రెగ్యులర్ వంటల్లో వినియోగించాలి.

ఆమ్చూర్ (మ్యాంగోపౌడర్) లో ఆశ్చర్యం కలిగించే ఆరోగ్య లాభాలు
ఐరన్:
ఆమ్చూర్ లో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుుంది. కాబట్టి, అనీమియాతో బాధపడే వారు, ఐరన్ పుష్కలంగా అందించే మామిడి పొడిని రెగ్యులర్ వంటల్లో జోడించాల్సిందే .

ఆమ్చూర్ (మ్యాంగోపౌడర్) లో ఆశ్చర్యం కలిగించే ఆరోగ్య లాభాలు
హార్ట్:
కార్డియో వాస్క్యులర్ సిస్టమ్ ను మెరుగుపరచడంలో ఆమ్చూర్ పౌడర్ గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది స్ట్రోక్ మరయిు హార్ట్ అటాక్ వంటి కొన్ని రకాల కార్డియో వాస్కులర్ సమస్యలను నివారిస్తుంది . మ్యాంగ్ పౌడర్ వల్ల ఇది ఒక పెద్ద ప్రయోజనం.

ఆమ్చూర్ (మ్యాంగోపౌడర్) లో ఆశ్చర్యం కలిగించే ఆరోగ్య లాభాలు
వ్యాధినిరోధకతను పెంచుతుంది:
మామిడి పండ్లలో కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉండట వల్ల ఇది వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ . ఆమ్చూర్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇది, వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో చాలా మేలు చేస్తుంది.

ఆమ్చూర్ (మ్యాంగోపౌడర్) లో ఆశ్చర్యం కలిగించే ఆరోగ్య లాభాలు
బ్లడ్ ప్రెజర్ :
మ్యాంగ్ పౌడర్ లో మినిరల్స్ అంటే మెగ్నీషయం, ఫాస్పరస్, క్యాల్షియం, మరియు పొటాషియం వంటివి అధికంగా ఉన్నాయి. ఇంకా ఇందులో విటమిన్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి . ఈ న్యూట్రీషియన్స్ బిపిని కంట్రోల్లో ఉంచుతుంది.



Click it and Unblock the Notifications