Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
పొట్ట ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యలను నివారించే బెస్ట్ ఫుడ్స్
సహజంగా మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో వివిధ రకాల ప్రోటీన్స్, విటమిన్స్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ కూడా ఉంటాయి. అంతే కాదు ఫైబర్ ఫుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . ఫైబర్ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అంతే పొట్టఉబ్బరం, గ్యాస్ కు కారణమవుతాయన్న విషయం మీకు తెలుసా. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది . ఎక్సెసివ్ గ్యాస్ తో ఇబ్బంది పడటం అంత సౌకర్యంగా ఉండదు . కానీ ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు ఈ సమస్య మరింత అసహ్యంగా ఉంటుంది.
మరి ఈ సమస్యను నివారించుకోవడం ఎలా? అంటే అందుకు కొన్ని ఆహారాలు ఉన్నాయి . ఇవి గ్యాస్ సమస్యలతో పోరాడుతుంది . కడుపుబ్బరం అనేది ఎక్సెసివ్ స్టొమక్ గ్యాస్ వల్ల , పొట్టలో ఉన్న గ్యాస్ బయటకు రిలీజ్ కాకపోవడం వల్ల కడుపుబ్బరానికి కారణం అవుతుంది. మరియు గ్యాస్ కు కారణం అవుతుంది.
పొట్టలో ఎక్సెసివ్ గ్యాస్ ను నివారించుకోవడానికి , ఒకటి త్రేంపుల రూపంలో లేదా బ్లీచింగ్ లేదా ఆపానవాయు రూపంలో బయటకు వదిలేయాలి . ఇలా చేసినా కూడా కడుపుబ్బరంగా అనిపిస్తే మీరు కడుపు నొప్పి మరియు ఫ్యూయల్ స్మెల్ కలిగి ఉంటారు . అందువల్ల ఎప్పటికప్పుడు బౌల్ శుభ్రం చేసుకోవడం, గ్యాసీ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది . మరి గ్యాస్ సమస్యను నివారించే కొన్ని బెస్ట్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా....

1. అల్లం:
అల్లం స్టొమక్ అప్ సెట్ నివారిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. . ఇది జీర్ణశక్తిని పెంచే అద్భుత హెర్బ్ . అందుకు మీరుచేయాల్సిందల్లా , అల్లంను టీ రూపంలో తీసుకోవడం . ఇది వికారం, బ్లోటింగ్, మరియు స్టొమక్ అప్ సెట్ ను నివారిస్తుంది.

2. గంజి:
మిల్క్ ప్రోడక్ట్స్ లో ల్యాక్టోజ్ ఉంటుంది . ఇది పొట్టలో గ్యాస్ పెంచడానికి మరియు ఆపానవాయువుకు కారణం అవుతుంది . ముఖ్యంగా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది . ఈ సమస్యను నివారించడానికి రైస్ మిల్క్ లేదా ఓట్స్ మిల్క్ తీసుకోవాలి.

3. దాల్చినచెక్క:
గ్యాస్ ను నివారించడానికి తీసుకొనే ఆహారాల్లో బెస్ట్ ఫుడ్ ఇది ఒకటి. దాల్చిన చెక్కలో యాంటిఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్స్ అధికంగా ఉన్నాయి . ఇది గ్యాస్ సమస్య నుండి విముక్తి కలిగిస్తుంది మరియు ఫ్యాట్స్ ను విచ్చిన్నం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా కాఫీ, సలాడ్స్ లో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని చిలకరించి తీసుకోవాలి.

4. పైన్ ఆపిల్ :
బ్రొమైలిన్ అనే ప్లాంట్ బేస్డ్ ఎంజైమ్స్ ను పైనాపిల్లో కనుగొనడం జరిగింది. ఇది ప్రోటీన్స్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది మరియు ఇది ఆహారాలను షోషింపచేస్తుంది . పొట్టలో గ్యాస్ ఏర్పడకుండా చేస్తుంది.

5. వాటర్ :
వాటర్ జీర్ణవ్యవస్థలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. శరీరంలోని మొత్తం మలినాలను బయటకు నెట్టివేస్తుంది . ఆహారాన్ని త్వరగా విచ్ఛిన్నం చేస్తుంది . కాబట్టి, రోజులో సాధ్యమైనంత నీరు తీసుకోవాలి.

6. నట్స్:
నట్స్ లో నియాసిన్ కాంపౌడ్ మనకు అవసరం అయిన న్యూట్రీషియంట్స్ జీర్ణవ్యవస్థను యాక్టివ్ గా ఉంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . పొట్టలో గ్యాస్ ను నివారించడానికి రోజులో అప్పుడప్పుడు నట్స్ తింటుండాలి.

7. నిమ్మరసం:
నిమ్మరసం అసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా , ప్రతి రోజూ ఉదయం కాలి పొట్టతో వార్మ్ వాటర్ తో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి.



Click it and Unblock the Notifications











