Latest Updates
-
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.? -
భక్తులకు అలర్ట్.. పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. రద్దీలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.? -
రోజూ 20 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలతో మీ రోజు మారిపోతుంది.! -
2వ తరగతి హిందూ విద్యార్థికి 'కల్మా' హోంవర్క్..హైదరాబాద్ లో ముస్లిం టీచర్ చేసిన పనికి.. -
కుబేరుడి అనుగ్రహం కావాలా? ఆఫీసులో ఈ దిశగా కూర్చుంటే అదృష్టం మీ వెంటే! -
గాలిలో అధిక తేమ బీపీని పెంచుతుందా.?.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలివే.!
ఉదయాన్నే బేండీ+వాటర్ తాగితే డయాబెటిస్, హైకొలెస్ట్రాల్ కు ఫుల్ స్టాప్..
బేండకాయను హిందీలో బేండీ, ఇంగ్లీష్ లో ఓక్రా అని పిలుస్తారు. బెండకాయకు వివిధ రకాలుగా పిలవడం మాత్రమే కాదు, వివిధ రకాల ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి . మరి ఈ హెల్తీ గ్రీన్ వెజిటేబుల్ ను వాటర్లో డిప్ చేసి వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు చేకూరతాయి..?చూద్దాం..
మూడు, నాలుగు కావల్సిన సైజ్ లో కట్ చేసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆనేటిని పరగడుపు త్రాగాలి. మరి ఇది డయాబెటిస్, కొలెస్ట్రాలో మరియు కిడ్నీ సమస్యలను నయం చేస్తుందా అంటే ? మీరు ఒక సారి ట్రై చేసి చూడడంటి ఫలితం ఏంటో మీకే తెలుస్తుంది.
బెండకాయలోని 15 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు
మీరు వంటల్లో జోడించినా, ఉడికించినా.... లేదా ఫ్రై చేసిన లేదా పచ్చివి అలాగే తిన్నా కూడా న్యూట్రీషియన్స్ అందుతాయి. కానీ...ఈ బేండీ వాటర్ తాగిచూడండి. చాలా మంది అనుభజ్ఝులతో పాటు, ఆరోగ్యనిపుణులు కూడా సూచిస్తున్నారు. బేండీ వాటర్ త్రాగడం వల్ల కిడ్నీ సమస్యలు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యలను ..ఇంకా ఆస్త్మా సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు . మరియు ఇది ఇమ్యూనిటిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మరి బేండీ వాటర్ మరే విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం...

బెనిఫిట్ # 1:
బెండకాయలోని హై ఫైబర్ కంటెంట్ వల్ల గ్యాస్ట్రో ఇన్ టెన్సినల్ ట్రాక్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ బేండి వాటర్ త్రాగడం వల్ల గ్యాస్ సమస్యలు, కడుపుబ్బరం మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది.

బెనిఫిట్ # 2 :
బేండీ వాటర్ రెగ్యులర్ గా త్రాగడం వల్ల ప్రేగుల్లో హెల్తీ బ్యాక్టీరియా చేరుతుంది . బెండకాలో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

బెనిఫిట్ #3 :
బెండకాయను పచ్చిగా తిన్నా లేదా ఉడికించి తిన్నా, లేదా నీటిలో నానబెట్టి ఆనీటి ఉదయాన్నే పరగడుపున త్రాగినా ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.

బెనిఫిట్ # 4:
బెండకాయలో విటమిన్ ఎ, లూటిన్ , క్సాంథిన్ మరియు బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

బెనిఫిట్ # 5:
బెండకాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. బాడీలోని ఎక్సెక్స్ క్యాలరీలు కరుగుతాయి . ఇందులో చాలా తక్కువ క్యాలరీలుండటం వల్ల కొలెస్ట్రాల్ సమస్య ఉండదు.

బెనిఫిట్ # 6:
బెండకాయలో శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది మరియు ఎక్సెస్ కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది. బెండకాయను తినడం ఇష్టం లేకపోతే బెండకాయను ముక్కలుగా కట్ చేసి నీటిలో నానబెట్టి, ఆనీటితో త్రాగొచ్చు.

బెనిఫిట్ # 7:
పుర్వకాలం నుండి బెండకాయను వంటల్లో ఉపయోగిస్తున్నారు. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల ఐబిఎస్ ను నివారిస్తుంది మరియు అల్సర్ ను నివారిస్తుంది . మరియు లాక్సేటివ్ కోసం కూడా దీన్ని ఉపయోగించుకోచ్చు.



Click it and Unblock the Notifications