Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
ఫ్యాట్ ఫుడ్సే అయినా..వేగంగా క్యాలరీలు కరిగిస్తాయి..బరువు తగ్గిస్తాయి..
మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం సరైనదేనా..? మనకు తెలియకుండానే కొన్ని ఆహారాల వల్ల బరువు పెరుగుతుంటాము. ట్రెండ్ మారింది. ఈ న్యూ జనరేషన్ లో అనేక మార్పులు వస్తున్నాయి. ఫ్యాట్స్ బరువు పెంచడమే కాదు, తగ్గించడం కూడా జరగుతుందన్న విషయం మీకు తెలుసా? హై ఫ్యాట్ ఫుడ్స్ బరువు తగ్గిస్తాయంటే ఆశ్చర్యం కలగక తప్పదు.
చాలా మంది ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం చాలా తప్పు, ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుందని, ఇది ఆరోగ్యానికి హానికరమని, అమాంతంగా బరువు పెరుగుతారని నమ్ముతుంటారు . అయితే, మన శరీరంలో కొన్ని హార్మోనుల ఉత్పత్తికి ఫ్యాట్ అవసరం అవుతాయి మరియు మన శరీరం 30 శాతం ఫ్యాట్స్ తోనే తయారుచేయబడి ఉంటుంది. మన శరీరంలో బ్లాక్స్ ను ఫిల్ చేయడానికి ఈ ఫ్యాట్స్ ఉపయోగపడుతాయి.
వేగంగా క్యాలరీలు కరిగించేసి, వేగంగా బరువు తగ్గించేస్తాయి...
ఇదంతా అలా ఉంచితే ఫ్యాట్స్ మన శరీర బరువును ఎలా తగ్గిస్తాయన్నదే.. సందేహం?ఫ్యాట్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చడం వల్ల మన శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది, అంటే మన శరీరంలోని క్యాలరీలను వేగంగా కరిగిస్తుంది. మరియు ఏలాంటి ఆహారం తీసుకొన్నా, అవన్నీ ఫ్యాట్స్ గా నిల్వచేరవు.
మరింత సులభంగా అర్ధం కావాలంటే, మన శరీరంలో ఉన్న ఫ్యాట్స్ మనకు కనబడవు, మనం తీసుకొని అన్ని పదార్థాలను వినిగియోగించుకొని ఫ్యాట్స్ గా నిల్వచేరతాయి, ఈ ఫ్యాట్స్ మనం తిన్న ఆహారాన్ని జీర్ణింప చేసి, ఎనర్జీ రూపంలో అందిస్తుంది . ఇలాంటి ఫ్యాట్స్ శరీరంలో స్టోర్ కావు. అది కూడా మనం ఎలాంటి ఫ్యాట్స్ ను తీసుకుంటున్నామన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది . జంక్ ఫుడ్స్ లో ఉండే ఫ్యాట్స్ తినడం వల్ల ఏమాత్రం బరువు తగ్గడానికి సహాయపడవు , దానికి తోడు మరింత బరువు పెరగడానికి కారణం అవుతాయి. ఎందుకంటే జంక్ ఫుడ్స్ లో ఉపయోగించే ఫ్యాట్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ కాబట్టి, బరువు పెరగడానికి కారణం అవుతాయి. కాబట్టి, ఎలాంటి ఫ్యాట్స్ బరువు తగ్గిస్తాయో తెలుసుకోవడం మంచిది.
వేగంగా 200 కాలరీల కొవ్వు కరిగించే 20 చిట్కాలు!
బరువు తగ్గించుకోవడానికి సహాయపడే ఎలాంటి ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవాలో తెలియజేయండం జరిగింది. అంతే కాదు, ఈ లిస్ట్ లోని ఫ్యాట్ ఫుడ్స్, బరువు తగ్గించడంతో పాటు, డయాబెటిస్, హార్ట్ డిసీజ్ మరియు జాయింట్ పెయిన్స్ నివారిస్తాయి . ఫ్యాట్ తినడం వల్ల మీ శరీర బరువు తగ్గుముఖం పడుతుంది, దాంతో శరీరం కూడా ఉత్సాహంగా, ఉంటుంది.
వేగంగా బరువు తగ్గించుకోవడానికి పది సీక్రెట్స్ ..!
మరియు ఎప్పుడైతే తక్కువ ఫ్యాట్స్ తీసుకుంటామో, అప్పుడు స్వీట్స్ మరియు కార్బోహైడ్రేట్ ఫుడ్స్ మీద కోరికలు ఎక్కువగా పెరుగుతాయి. అందువల్లే ఫ్యాటీ ఫుడ్స్ తినకపోవడం వల్ల బరువు పెరుగుతారు. మరి వివిధ రకాల జబ్బులను నివారించడంతో పాటు, శరీర బరువు తగ్గించే ఫ్యాటీ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం....

కొబ్బరి నూనె సన్నగా మార్చుతుంది:
శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తినడం ఆరోగ్యానికి హానికరమని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైనది , కానీ ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల బరువు పెరుగుతారని, దీని వల్ల హార్ట్ సమస్యలుంటాయని వెల్లడించారు. కానీ ఇది కేవలం రెస్టారెంట్ ఫాస్ట్ ఫుడ్స్ లో ఉండే శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల మాత్రమే బరువు పెరుగుతారని అదే పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఏదేమైనా, కొబ్బరి నూనెలో ఉండే శాచురేటెండ్ ఫ్యాట్స్ వల్ల సన్నగా మరియు హెల్తీగా ఉండవచ్చు.

బట్టర్ ను ఉదయం మాత్రమే తీసుకోవాలి:
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బట్టర్ చేర్చుకోవడం వల్ల మీరు త్వరగా బరువు తగ్గుతారన్న విషయం మీకు తెలుసా? అందుకు కారణం బట్టర్ తిన్నతర్వాత మీకు సంత్రుప్తికరంగా అనిపించడం . మరియు రోజంతా పొట్టనిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకొనే బట్ట వల్ల శరీరంలో ఫ్యాట్స్ చేరవు . కానీ, ఎనర్జీగా మార్పుచెందడానికి జీర్ణక్రియ సహాయపడుతుంది. దాంతో ఉదయం జీవక్రియులు వేగవంతంగా ఉండటం వల్ల ఇది ఈ రకంగా సహాయపడుతుంది.

ఫ్యాట్స్ లో మంచి వాటిని ఎంపిక చేసుకొని బరువు తగ్గించుకోవాలి:
మంచి ఫ్యాట్స్ ను ఎంపిక చేసుకొని తినడం వల్ల హెల్తీగా మరియు సన్నగా ఉంటారు . మంచి ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు: ఆలివ్ ఆయిల్, అవొకాడో, నట్స్, ఫ్యాటీ ఫిష్, కోడ్ లివర్ ఆయిల్, మొదలగునవి ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఫ్యాట్స్ శరీరంలో క్యాలరీలను వేగంగా కరిగించడానికి సహాయపడుతాయి. కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.

ఫ్యాట్ ఫ్రీ ఫుడ్స్ వల్ల ఫ్యాట్ గా మారుతారు:
ఫ్యాట్ ఫ్రీ అని లేబుల్స్ ఉన్న ఆహారాలను ఎప్పుడూ కొనకండి. ఇలాంటి ఫ్యాట్ ఫ్రీ బట్టర్ లో ఎక్కువ షుగర్స్ ఉంటాయి. ఈ ఫ్యాటీ ఫ్రీ ఫుడ్స్ లో ఉండే షుగర్స్ నేరుగా బరువు పెరగడానికి కారణం అవుతాయి.

నట్ ఫ్యాట్స్:
రెగ్యురల్ గా గుప్పెడు నట్స్ జీడిపప్పు, బాదం, వాల్ నట్స్ వంటి నట్స్ తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. వీటిలో ఉండే ఫ్యాట్స్ ను మంచి ఫ్యాట్స్ అని పిలుస్తారు . ఈ ఫ్యాట్స్ బాడీ మెటబాలిజం రేటును పెంచుతాయి మరియు శరీరం నుండి టాక్సిన్స్ ను మరియు బ్యాడ్ ఫ్యాట్స్ ను తొలగిస్తాయి.

షుగర్ ఫ్యాట్ కాదు, కానీ బరువును పెంచుతాయి:
ఫ్యాట్స్ కంటే షుగర్ ఎక్కువ బరువు పెరగడానికి కారణమౌతుందన్న విషయం మీకు తెలుసా? కాబట్టి, షుగర్ ఫుడ్స్ మరియు షుగర్ ఫ్రీ లేబుల్స్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. చాలా తక్కువగా తీసుకోవడం వల్ల తీపి మీద కోరికలను తగ్గిస్తాయి.

మస్టర్డ్ ఆయిల్:
రిఫైడ్ వెజిటేబుల్ ఆయిల్ ను ఉపయోగించాలి . రిఫైడ్ వెజిటేబుల్ ఆయిల్స్ కొలెస్ట్రాల్ గా మరియు ఫ్యాట్ ఫ్రీగా చెబుతారు మరియు ఇవి ఆరోగ్యానికి హానికలిగిస్తాయి. సింపుల్ గా బరువు పెరగడానికి కారణం అవుతాయి. అన్ని రకాల రిఫైండ్ వెజిటేబుల్స్ ఆయిల్స్ శరీరంలోపల ఇన్ఫ్లమేషన్ కు గురిచేసి బరువు పెరిగేలా చేస్తాయి . అక్కడితో ఆగదు . ఇందులో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ జాయింట్ పెయిన్ మరియు ఇతర అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది . అందువల్ల రిఫైండ్ ఆయిల్స్ కు బదులుగా మస్టర్డ్ ఆయిల్ ను ఉపయోగించాలి.



Click it and Unblock the Notifications