Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
అధిక బరువు తగ్గించుకోవడానికి రోజుకు ఒక్క రెడ్ బనానా చాలు
అరటి పండ్లు. దాదాపు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తినదగిన అత్యంత చౌకన ధర కలిగి, అత్యంత విలువైన పోషకాలు కలిగినటువంటి పండు అరటిపండు. సహజంగా మనం ఎల్లో, గ్రీన్ బనానాలు ఎక్కువగా చూస్తుంటాము, మరియు వాటిని కొనుగోలు చేసి తింటుంటాము. అయితే ప్రస్తుత రోజుల్లో రెడ్ బనాన కూడా బాగా పాపులర్ అయ్యింది . ఎందుకంటే ఎల్లో బనానాలో కంటే రెడ్ బనానలో న్యూట్రీషియన్ విలువలు ఎక్కువ.
రెగ్యులర్ అరటిపండ్లతో పోల్చితే రెడ్ బనానలో బీటా కెరోటీన్ కంటెంట్ మరియు విటమిన్ సి అధికంగా ఉంటుంది. బీటాకెరోటిన్ శరీరం క్యాన్సర్ బారిన పడకుండా రక్షణ కల్పిస్తుంది అలాగే హార్ట్ డిసీజ్ లను దూరం చేస్తుంది.
అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
ప్రతి రోజు బీటా కెరోటిన్ తీసుకోవడం వల్ల శరీరానికి వివిధ రకాలుగా ఉపయోగపడుతుందని, అనేక మంది పరిశోధకులు నిర్ధారించారు. బీటా కెరోటీన్ శరీరంలోనికి చేరిన వెంటనే విటమిన్ ఎ' గా మారుతుంది. ఇది హెల్తీ స్కిన్, మంచి కంటి చూపుకు, మరియు వ్యాధినిరోధకత పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. మరియు ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది.
తొక్కే కదా అని పారేయకు,అందులోని లాభాలు చూడు
రెడ్ బనానాలో డైటరీ పైబర్ కూడా అధికంగా ఉండి . రెడ్ బనాన రెగ్యులర్ గా తినడం వల్ల డైటరీ ఫైబర్ 16శాతం మన శరీరానికి అందుతుంది. రెగ్యులర్ గా రెడ్ బనానా తినడం వల్ల టైప్ 2 డదయాబెటిస్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు. వీటితో పాటు మరికొన్ని హెల్త్ బెనిఫిట్స్ ను ఈ క్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయ బడినది. మరియు అవేంటో తెలుసుకుందాం..రెడ్ బానానను మన ఫేవరెట్ మీల్ గా చేసేసుకుందాం...

కిడ్నీ స్టోన్స్ నివారిస్తుంది: రెడ్ బనానాలో పొటాషియం అధికంగా ఉంటుంది . ఇది కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా రక్షణకల్పిస్తుంది. మరియు హార్ట్ డిసీజ్ మరియు క్యాన్సర్ నివారిస్తుంది. మరియు క్యాల్షియం కోల్పోకుండా కాపాడుతుంది మరియు బోన్ హెల్త్ కు సహాయపడుతుంది . రెగ్యులర్ గా రెడ్ బనాన తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ ను నివారించుకోవచ్చు.

బరువు తగ్గించుకోవచ్చు: ఇతర పండ్లతో పోల్చినప్పుడు రెడ్ బనానలోక్యాలరీలు చాల తక్కువగా ఉంటాయి. ఎక్కువ క్యాలరీలను బాడీలో చేరకుండా మన టేస్ట్ బడ్స్ ను సాటిస్ఫై చేస్తుంది. అందువల్ల , రెడ్ బనానను రెగ్యులర్ గా తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.
బరువు తగ్గాలనుకుంటున్నారా ? ఐతే బనానా డైట్ ఫాలో అవండి
బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది: రెడ్ బనానాలో విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . రెగ్యులర్ గా రెడ్ బనానా తినడం వల్ల శరీరంలో హీమోగ్లోబిన్ కౌంట్ ను మెరుగుపరుస్తుంది. ఇది హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ ను మెయింటైన్ చేస్తుంది. మరియు బ్లడ్ లోని గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో మనకు రోజు అవసరం అయ్యే విటమిన్ బి6ను అందిస్తుంది. విటమిన్ బీ 6 లోపం వల్ల అనీమియాను ఎదుర్కోవల్సివస్తుంది.

ఎనర్జీ బూస్టర్ : రెడ్ బనానా తిన్న వెంటనే ఎనర్జీ వస్తుంది. రెడ్ బానానాలో ఉండే నేచురల్ షుగర్స్ ఎనర్జీగా మార్పుచెందుతుంది . ఇది అలసటను తగ్గిస్తుంది . దాంతో బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడానికి దీన్ని బెస్ట్ ఫుడ్ గా ఎంపిక చేశారు.
జుట్టు రాలడం తగ్గిస్తుంది..జుట్టు పెరిగేలా చేస్తుంది: అరటి జ్యూస్
హార్ట్ బర్న్ తగ్గిస్తుంది: రెగ్యులర్ గా రెడ్ బనానా తినడం వల్ల హార్ట్ బర్న్ తగ్గించుకోవచ్చు . హార్ట్ బర్న్ సమస్యతో రెగ్యులర్ గా బాధపడే వారికి ఇది ఇక ఉపశమనం . రెడ్ బ నానలో యాంటీయాసిడ్ ఎఫెక్ట్ కలిగి ఉండి హార్ట్ బర్న్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











