Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
జ్యూస్ Vs స్మూతీ ఆరోగ్యానికి ఏది మంచిది..!?
జ్యూస్ అంటే స్మూతీ వంటిదని మీరు అనుకుంటారు, అయితే మీరు ఆలోచన తప్పే, ఎందుకంటే, ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ తో జ్యూస్ , స్మూతీలు వివిధ రకాలుగా మనం తయారుచేసుకోవచ్చు. అయితే ఈ రెండింటిలో చాలా ఎక్కువ తేడా ఉంది. అది జ్యూస్ వర్సెస్ స్మూతీ తయారుచేసే విధానాన్ని బట్టి ఉంటుంది.
సాధారణంగా జ్యూస్ ను సాలిడ్ ఫ్రూట్ లేదా వెజిటేబుల్స్ తో తయారుచేస్తారు. ఈ పద్దతిలో ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ లో పైబర్ వెస్ట్ గా తొలగించేస్తారు. మరియు జ్యూస్ తయారుచేయడానికి జ్యూసర్ ను ఉపయోగిస్తారు.
అదే విధంగా, స్మూతీ తయారుచేయాలంటే, పూర్తిగా పండ్లు లేదా వెజిటేబుల్ ఫుల్ గా తీసుకుంటారు.ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ముక్కలుగా కట్ చేసి సెమిలిక్విండ్ గా తయారుచేసుకుంటారు . స్మూతీని బ్లెండర్ లేదా మిక్సర్ లో వేసి తయారుచేసుకుంటారు.
స్మూతీ లేదా జ్యూస్ ఏది ఆరోగ్యకరమైనది ?
ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది ఉత్తమమైనది, అని తెలుసుకోవాలంటే , రెండవది అన్ హెల్తీ లేదా హనికరమైనదని కాదు. ఒకదాని కంటే మరోకటి మరింత బెటర్ అని చెప్పొచ్చు.

1. స్మూతీ: జ్యూస్ లా కాకుండా, స్మూతీ తయారుచేసేటప్పుడు ఫ్రూట్ లేదా వెజిటేబుల్లో ఏది తొలగించాల్సిన అవసరం లేదు. దాంతో, పండ్లు లేదా వెజిటేబుల్స్ తో తయారుచేసే స్మూతీలో పూర్తిగా న్యూట్రీషియన్ విలువలు అలాగే ఉంటాయి . అదే విధంగా జ్యూస్ కూడా ముఖ్యమైన డ్రింకే . ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

2. స్మూతీ ఆకలిని తీర్చుతుంది:స్మూతీ ఒక గ్లాసు తీసుకుంటే, భోజనం చేసినంత అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా, స్మూతీలో ఇతర న్యూట్రీషియన్ పదార్థాలు పీనట్స్, అవొకాడో వంటి వాటిని మిక్స్ చేయడం వల్ల శరీరానికి పూర్తి పోషకాలు అందిస్తుంది. జ్యూస్ దప్పిక తీరుస్తుంది, కానీ ఆకలిగానే అనిపిస్తుంటుంది.

3.స్మూతీస్ ఆక్సిడేషన్ కు కారణముకాదు.
కొన్ని రకాల జ్యూసులు తయారుచేసిన వెంటనే తాగేయాల్సిందే. అందుకు కారణం జ్యూసుల్లో విలువైన ఆక్సిడేషన్ విలువలుంటాయి. ఫ్రూట్స్ ఆక్సిడైజ్డ్ అయితే, అందులోని న్యూట్రీషియన్ విలువలు తగ్గిపోతాయి. స్మూతీస్ అంత త్వరగా ఆక్సిడేషన్ కు గురికాదు, మరియు ఇది ఎక్కువ సమయం ఉంటుంది. తయారుచేసిన కొద్దిసేపైన తర్వాత కూడా తీసుకోవచ్చు.

4. స్మూతీస్ షుగర్ ను గ్రహించడం తగ్గిస్తుంది:స్మూతీస్ లో ని ఫైబర్ కంటెంట్ షుగర్ ను గ్రహిస్తుంది.అదే స్వీట్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ తో తయారుచేసే జ్యూసుల్లో ఫైబర్ లేకపోవడం వల్ల ఎక్కువ షుగర్ ను గ్రహిస్తుంది.

5. స్మూతీస్ తయారుచేయడం చాలా సులభం: జ్యూస్ తో పోల్చితే స్మూతీస్ తయారుచేయడం చాలా సులభం. జ్యూస్ తయారుచేసేప్పుడు క్లీనింగ్ ప్రొసెస్ కూడా ఎక్కువ. . ఇప్పుడు తెలిసిందిగా ఈ రెండింటోలో ఏది ఉత్తమమైనది..హెల్తీ డ్రింక్ అని. మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోండి. రెండింటిలో వేటికి అవి ప్రత్యేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఫ్రెష్ ఫ్రూట్స్ మరయిు వెజిటేబుల్స్ స్మూతీస్ లో ఎక్కువ ప్రయోజనాలుంటాయి. కానీ జ్యూస్ తాగడం కూడా మర్చిపోకండి..
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications