Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
సమ్మర్ సీజన్ లో కుకుంబర్ ఎక్కువగా తినడానికి గల రీజన్స్ ఏంటి...?
కుకుంబర్: మనందరిక ఇష్టమైన వాటర్ ఫ్రూట్ లేదా వెజిటేటుబుల్ అని చెప్పవచ్చు.నిజమా , కాదా? ప్రస్తుతం సమ్మర్ సీజన్ . ఈ సీజన్ లో మన బాడీని ఎంత హైడ్రేషన్ లో ఉంచుకుంటే అంత ఆరోగ్యానికి మంచిదన్న విషయం మనందరకీ తెలిసన విషయమే. ఈ సమ్మర్ సీజన్ లో చాలా మంది కుకుంబర్ ను ఎక్కువగా తీసుకుంటూ బాడీని కూల్ గా, హైడ్రేట్ గా ఉంచుకుంటారు.
కీరదోసకాయలో 95శాతం నీరు ఉంటుంది, కాబట్టి ఇది బాడీని ఎప్పుడూ హైడ్రేషన్లో ఉంచుతుంది, అదే విధంగా, హైడ్రేషన్ అందిస్తూనే, బాడీలోని టాక్సిన్స్ మొత్తాన్ని బయటకు తొలగించేస్తుంది.
కుకుంబర్ లో అత్యధికంగా విటమిన్స్ నిండి ఉంటాయి. ఇవి మన డైలీ లైఫ్ కు ఎంతో అవసరమయ్యే విటమిన్స్ కుకుంబర్ లో పుష్కలంగా ఉన్నాయి.
కుకుంబర్ మాత్రమే కాదు, కుకుంబర్ మీద ఉండే అవుటర్ స్కిన్ కూడా మన ఆరోగ్యానికి అవసరం అయ్యే విటమిన్ సిని కలిగి ఉంటుందని, కాబట్టి, స్కిన్ తో పాటు తీసుకోవడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.
ప్రపంచం మొత్తంలో పండించే 4వ అత్యంత ముఖ్యమైన వెజిటేబుల్ ఇది. కీరదోస ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఆహారం. కాబట్టి డైలీ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
వీటిని పండించానికి ఎక్కువ కెమికల్స్ ను ఉపయోగిస్తుంటారు. కాబట్టి, మీరు మార్కెట్ వెళ్ళినప్పుడు ఆర్గానిక్ కుకుంబర్ ను మాత్రమే ఎంపిక చేసుకోవడం మంచిది . లేదా స్వయంగా మీరే పండించుకోవడం మరింత ఉత్తమం.
అనేక సూపర్ ఫుడ్స్ లో కుకుంబర్ కూడా ఒకటి, ఎందుకంటే వీటిలో అనేక హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి. అందువల్ల , డైలీ డైట్ లో దీని ప్రాధాన్య ఎంత మాత్రం ఉంటుందో ...ఆరోగ్యానికి ఏవిధంగా హెల్ఫ్ అవుతుందో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.....

స్కిన్ అండ్ హెయిర్ కు చాల మంచిది:
రెగ్యులర్ గా రోజూ కుకుంబర్ తినడం వల్ల , స్కిన్ మరియు హెల్త్ హెల్త్ కు వివిధ రకాల బెనిఫిట్స్ ను అంధిస్తుంది . స్కిన్ ఇరిటేషటన్ , సన్ బర్న్ వంటి సమస్యలతో బాధపడే వారు కీరదోసకాయను స్లైస్ గా కట్ చేసి ప్రభావిత ప్రాంతాల్లో మర్ధన చేయాలి. కీరాలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల ,కీరస్లైస్ ను కళ్ల మీద ఉంచడం వల్ల కళ్ళ ఉబ్బు తగ్గుతుంది .అంతే కాదు, కీరలో ఉండే సల్ఫర్ మరియు సిలికాన్ కంటెంట్ వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

డయాబెటిస్ ను నివారిస్తుంది:
కుకుంబర్ తినడం వల్ల మరో అత్యంత విలువైన ప్రయోజనం డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది.కుకుంబర్ జ్యూస్ లో స్పెషల్ హార్మోన్స్ ఉండటం వల్ల, ఇవి ప్యాక్రియాటిక్ హెల్త్ కు గ్రేట్ గా ఉపయోగపుతాయి.ప్యాంక్రియాటిక్ సెల్స్ ఇన్సులిన్ లెవల్స్ ను ఉత్పత్తి చేయడం వల్ల డయాబెటిక్ పేషంట్స్ కు చాలా గొప్పగా సహాయపడుతుంది.

క్యాన్సర్ నివారణి:
కుకుంబర్ పినోరిసినోల్ , లరిసి రెసినోల్ మరియు సికోఐసోరెసినోల్ అనే మూడు లిగ్నాన్స్ కలిగి ఉంటుంది.ఇవి వివిధ రకాల క్యాన్సర్ రిస్క్ లను నివారించడానకి సహాయపడుతాయి. ముఖ్యంగా ఓవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ మరియు యుటేరియన్ క్యాన్సర్ ను నివారిస్తాయి.

హ్యాంగోవర్ నివారిస్తుంది:
హ్యాంగోవర్ నుండి బయటపడాలంటే ఉదయాన్నే కుకుంబర్ జ్యూస్ లేదా స్లైస్ తీసుకోవాలి. కుకుంబర్ లో విటమిన్ బి, షుగర్ మరియు ఎలక్ట్రో లైట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది వివిధ రకాల న్యూట్రీషియన్స్ రిఫిల్ చేస్తాయి . ఇవి హ్యాంగోవర్ మరియు తలనొప్పిని నివారిస్తాయి.

కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది:
మరో న్యూమరస్ బెనిఫిట్, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.పరిశోధకుల అభిప్రాయం ప్రకారం కీరాలో ‘‘స్టెరోల్స్''అనే కాంపౌండ్ కొలెస్ట్రాల్ లెవల్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది:
కీరాలో ఉండే మెగ్నీషియం, పొటాషియం మరియు ఫైబర్లు ,ఒక్కటిగా పనిచేసి, బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తాయి. కుకుంబర్ లో మరియు హైబ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తాయి

బరువు తగ్గిస్తుంది:
కీరాలో లో క్యాలరీలు మరియు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండటం వల్ల బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.బరువు తగ్గించుకోవాలని కోరుకునే వారు రెగ్యులర్ డైట్ లో కీరాను తప్పనిసరిగా చేర్చుకోవాలి.

జాయింట్ మరియు గౌట్ పెయిన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది:
సిలికా కంటెంట్ కు వండర్ ఫుల్ సోర్ కీర, జాయింట్ టిష్యులను తిరిగి ఏర్పరచడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుందిని రీసెర్చ్ సూచిస్తున్నారు.,దాంతో జాయింట్ హెల్త్ మెరుగుపడుతుంది. కుకుంబర్ జ్యూస్ లో క్యాల్షియం, ఫొల్లెట్ , పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, సి, డి మరియు బి1, బి6 పుష్కలంగా ఉన్నాయి.ముఖ్యంగా వీటిని డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల జాయింట్స్ మరియు గౌట్ పెయిన్ నివారిస్తుంది . మరియు యూరిక్ యాసిడ్ లెవల్స్ ను తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications