For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2నెలలు క్యాబేజ్ లెమన్ జ్యూస్ తాగితే పొందే అద్భుత ప్రయోజనాలు..!!

క్యాబేజ్ ను సలాడ్స్ లో జోడించడం మాత్రమే కాదు జ్యూస్ రూపంలో తీసుకున్నా అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. జ్యూస్ మరింత టేస్టీగా ఉండాలంటే, అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవచ్చు.

|

చాలా మంది వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు. ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో యమ్మ పిజ్జాలు, పాస్తాలతో పోల్చుతే హెల్తీ అండ్ వెజిటేబుల్ డైట్ డల్ గా అనిపిస్తుంది. వెజిటేబుల్స్ తినని వారికోసం కొన్ని హెల్త్ హోం మేడ్ డ్రింక్ ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ హెల్తీ హోం మేడ్ డ్రింక్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే..

ఎందుకంటే అనేక వ్యాధుల బారీ నుండి శరీరంను ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే తప్పకుండా హెల్తీ డైట్ ను తీసుకోవడం చాలా అవసరం. ఈ మద్య కాలంలో అందరూ బిజీ లైఫ్ ను గడుపుతుండటం వల్ల హెల్తీ డైట్ ఫుడ్స్ ను తీసుకోలేకపోతున్నారు. తినడానికి సమయం లేదని సాకులు చెబుతో ఏదో ఒక ఆహారంతో పొట్ట నింపుసుకుంటారు.

ఇలా ఏదో ఒక ఆహారం తీసుకోవడానికి కారణం మార్కెట్లో నోరూరిస్తు ఇన్ స్టాంట్ గా అన్ హెల్తీ ఫుడ్స్ ఎక్కువగా అందుబాటులో ఉండటమే..కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే హెత్తీ పుడ్ తో డేను స్టార్ట్ చేయాల్సిందే. ఫుడ్స్ మాత్రమే కాదు హెల్తీ హోం మేడ్ డ్రింక్స్ తో దినచర్యను ప్రారంభించడం మంచిది.

హెల్తీ డ్రింక్స్ అనగానే కేవలం ఫ్రూట్ జ్యూసులకే పరిమితం కాకుండా వెజిటేబుల్ జ్యూసులను కూడా ఎంపిక చేసుకోవాలి. వెజిటేబుల్ జ్యూస్ లో క్యాబేజ్ జ్యూస్. క్యాబేజ్ ను సలాడ్స్ లో జోడించడం మాత్రమే కాదు జ్యూస్ రూపంలో తీసుకున్నా అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. జ్యూస్ మరింత టేస్టీగా ఉండాలంటే, అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ డ్రింక్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

చాలా మంది వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు. ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో యమ్మ పిజ్జాలు, పాస్తాలతో పోల్చుతే హెల్తీ అండ్ వెజిటేబుల్ డైట్ డల్ గా అనిపిస్తుంది. వెజిటేబుల్స్ తినని వారికోసం కొన్ని హెల్త్ హోం మేడ్ డ్రింక్ ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ హెల్తీ హోం మేడ్ డ్రింక్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే..	 ఎందుకంటే అనేక వ్యాధుల బారీ నుండి శరీరంను ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే తప్పకుండా హెల్తీ డైట్ ను తీసుకోవడం చాలా అవసరం. ఈ మద్య కాలంలో అందరూ బిజీ లైఫ్ ను గడుపుతుండటం వల్ల హెల్తీ డైట్ ఫుడ్స్ ను తీసుకోలేకపోతున్నారు. తినడానికి సమయం లేదని సాకులు చెబుతో ఏదో ఒక ఆహారంతో పొట్ట నింపుసుకుంటారు. ఇలా ఏదో ఒక ఆహారం తీసుకోవడానికి కారణం మార్కెట్లో నోరూరిస్తు ఇన్ స్టాంట్ గా అన్ హెల్తీ ఫుడ్స్ ఎక్కువగా అందుబాటులో ఉండటమే..కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే హెత్తీ పుడ్ తో డేను స్టార్ట్ చేయాల్సిందే. ఫుడ్స్ మాత్రమే కాదు హెల్తీ హోం మేడ్ డ్రింక్స్ తో దినచర్యను ప్రారంభించడం మంచిది. హెల్తీ డ్రింక్స్ అనగానే కేవలం ఫ్రూట్ జ్యూసులకే పరిమితం కాకుండా వెజిటేబుల్ జ్యూసులను కూడా ఎంపిక చేసుకోవాలి. వెజిటేబుల్ జ్యూస్ లో క్యాబేజ్ జ్యూస్. క్యాబేజ్ ను సలాడ్స్ లో జోడించడం మాత్రమే కాదు జ్యూస్ రూపంలో తీసుకున్నా అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. జ్యూస్ మరింత టేస్టీగా ఉండాలంటే, అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ డ్రింక్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.. ఎలా తయారు చేయాలి: ఫ్రెష్ గా ఉన్న క్యాబేజ్ తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేయాలి. దీన్ని బ్లెండర్ లో వేసి మిక్స్ గ్రైండ్ చేయాలి. అవసరమైన్ని నీళ్ళు మిక్స్ చేసి జ్యూస్ చేసుకోవాలి. దీన్ని ఈ జ్యూస్ ను రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు తాగాలి. కనీసం రెండు నెలలు తాగితే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు...అవేంటంటే..

ఎలా తయారు చేయాలి: ఫ్రెష్ గా ఉన్న క్యాబేజ్ తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేయాలి. దీన్ని బ్లెండర్ లో వేసి మిక్స్ గ్రైండ్ చేయాలి. అవసరమైన్ని నీళ్ళు మిక్స్ చేసి జ్యూస్ చేసుకోవాలి. దీన్ని ఈ జ్యూస్ ను రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు తాగాలి. కనీసం రెండు నెలలు తాగితే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు...అవేంటంటే..

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

ఈ నేచురల్ డ్రింక్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది సెల్స్ ఎబిలిటి తగ్గిస్తుంది. ఫ్యాట్ కరిగిస్తుంది. దాంతో బరువు తగ్గించుకోవచ్చు.

వ్యాధినిరోధకత పెంచుతుంది:

వ్యాధినిరోధకత పెంచుతుంది:

క్యాబేజ్ మరియు నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

క్యాన్సర్ నివారిస్తుంది:

క్యాన్సర్ నివారిస్తుంది:

ఈ హోం మేడ్ డ్రింక్ లో ఫైటోన్యూట్రీషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ సెల్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో క్యాన్సర్ నివారించుకోవచ్చు.

బ్రెయిన్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

బ్రెయిన్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

క్యాబేజ్ జ్యూస్ లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి అధికంగా ఉండుటం వల్ల బ్రెయిన్ సెల్స్ కు పోషణను అందిస్తుంది. బ్రెయిన్ ఫంక్షన్ ను యాక్టివ్ గా ఉంచుతుంది.

ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

క్యాబేజ్ మరియు నిమ్మరసంలో ఉండే మెడిసినల్ గుణాలు, విటమిన్ డి లు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాల్షియం ఎముకలు గ్రహించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

మలబద్దకాన్ని నివారిస్తుంది:

మలబద్దకాన్ని నివారిస్తుంది:

క్యాబేజ్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది ప్రేగుల్లోన్ని వ్యర్థాలను ఎఫెక్టివ్ గా బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది. దాంతో మలబద్దకం, పైల్స్ సమస్యను నివారిస్తుంది.

English summary

What Happens When You Drink Cabbage Juice With Lemon?

Here is one homemade health drink that has about 6 amazing health benefits!
Desktop Bottom Promotion