Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
శ్రమ తక్కువ .....ఫలితం ఎక్కువ!....షేప్ ఎక్స్ లెంట్!

ఈ స్టడీలో భాగంగా జపాన్ దేశ రీసెర్చర్లు 246 మంది వయోజనులను సుమారు అయిదు నెలలపాటు నడక లేదా ఒక మాదిరి నుండి వేగవంతమైన నడకలో పరిశీలించారు. వేగంగా నడిచే గ్రూపు వారి ఆరోగ్యంలో ఎంతో మెరుగుదల చూపిందని రీసెర్చర్లు తెలిపారు. అందరి వ్యక్తులకు నడక అనేది విలువైన న్యాయబద్ధమైన వ్యాయామంగా చెప్పబడుతోంది. దీనికి ఒక క్లబ్బు లేదా జిమ్ లేదా ఒక శిక్షకుడు వుండాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరూ అనుసరించవచ్చు. అన్నిటికంటే మించి నడకకు ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా శరీరం మంచి షేప్ లోకి వచ్చేస్తుందని తెలిపారు.
నడిచేవారు ఎపుడు కావాలంటే అపుడు కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడవవచ్చు. కూర్చొని వుండటం శరీరంలో చెడు కొల్లస్టరాల్ ను పెంచుతుంది. వీపు కండరాలు బలహీనపడతాయి. కనుక ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి అందుబాటులో వుండి చక్కని ఫలితాలనిచ్చే వ్యాయామం నడక మాత్రమే నని పరిశోధకులు తేల్చారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications