Latest Updates
-
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే.. -
మీ జన్మ నక్షత్రానికి ఏ దేవత అధిపతి తెలుసా? ఏ దేవతను పూజించాలి మీ స్టార్ ఏది? -
జూన్ 7 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి హెచ్చరిక.. నేటి గ్రహాల ప్రభావం ఇదే! -
మిథునం, సింహం, ధనస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 07 నుండి 13 జూన్ 2026 వరకు -
సింహం, ధనుస్సు, మీన రాశుల వారికి అదృష్ట యోగం.. ఆదివారం మీ జాతకం ఎలా ఉంది? - ఆదివారం, 07 జూన్ 2026
మహిళలకు సంతోషకరమైన మూడ్ ను అంధించే ఈస్ట్రోజెన్
మనం జీవితంలో అనేకసార్లు PMS ద్వారా, ఋతుస్రావం, మానసిక కల్లోలాలతో ఎందుకు బాధపడుతుంటామో ఆశ్చర్యంగా ఉంటుంది. మహిళలందరూ చాలా స్పష్టంగా ఇచ్చిన సమాధానం - ఈస్ట్రోజెన్! ఈ హార్మోన్లు పిల్లలను తయారుచేయడం, ప్రతి నేలా క్రమ్స్ వచ్చేటట్టు చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.
మీరు దాని ప్రస్తావన వచ్చినపుడు కోప౦రాకముందే, ఇక్కడ ఈస్ట్రోజెన్ మహిళలకు మంచి స్నేహితురాలు కావడానికి గల మొదటి 8 కారణాలు ఇవ్వబడ్డాయి.

మహిళలలో లైంగిక కోరికలను వృద్ధిచేసే ఈస్ట్రోజెన్
ఇది మహిళలు సమర్ధవంతంగా ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది: బఫలో యూనివర్సిటీ చేసిన తాజా అధ్యయనంలో ఈస్త్రోజన్ ఎక్కువ మోతాదులో కలిగిఉన్న మహిళలు ఒత్తిడిని అధిగమించగలరని నిరూపించబడింది. హార్మోన్లు ఎక్కువగా లేని పురుషులతో పోలిస్తే, మహిళలు ఒత్తిడితో కూడిన పరిస్థితులను గ్రహించి మంచిగా నడుచుకుంటారు.

మహిళలలో లైంగిక కోరికలను వృద్ధిచేసే ఈస్ట్రోజెన్
ఇది మహిళల గుండెను రక్షిస్తుంది: ఈస్ట్రోజెన్ దేహనాళాల-రక్షణ లక్షణాలను కలిగిఉంది, అంటే ఇది ధమనులలో ప్లేక్ చేరడాన్ని నిరోధించి గుండె రక్తనాళాలను రక్షిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది, ట్రైగ్లిసరైడ్ స్థాయి తక్కువగా ఉండేటట్లు పరిశీలిస్తుంది. ఇది రంధ్రాలను అరికట్టి, మహిళలలో గుండెజబ్బులు రాకుండా నివారిస్తుంది.

మహిళలలో లైంగిక కోరికలను వృద్ధిచేసే ఈస్ట్రోజెన్
ఇన్ఫెక్షన్లు, వాపులను దూరంగా ఉంచుతుంది : ఈస్ట్రోజెన్ కి, స్త్రీలలో ఇన్ఫెక్షన్లు, వాపుల నుంచి రక్షణ కలగడానికి మధ్య స్పష్టమైన సంబంధాన్ని లండన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిరూపించారు. ఏదైనా గాయం తగిలినప్పుడు రక్త నాళాల నుంచి తెల్ల రక్త కణాలు కారిపోకుండా ఈస్ట్రోజెన్ కాపాడుతుందని, తద్వారా వాపు ను తగ్గించి, శరీరం ఇన్ఫెక్షన్ లతో మరింత సమర్ధంగా పోరాడేలా చేస్తుందనీ కనుగొన్నారు.

మహిళలలో లైంగిక కోరికలను వృద్ధిచేసే ఈస్ట్రోజెన్
ఇది మహిళలలో లైంగిక కోరికలను వృద్ధిచేస్తుంది: ఈస్ట్రోజెన్ ఛాతీ, నడుము భాగంలో వంపు, ముఖంపై జుట్టు లేవకుండా ఉండేటట్లు చేస్తుందని మనకు తెలుసు. ఇది మహిళలలో లైంగిక కోరికలు నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. శరీరంలో యాన్ద్రోజెన్ స్థాయిని బట్టి మనిషిలో లైంగిక గోరికలు గుర్తించబడతాయి, కానీ అది ఈస్ట్రోజెన్ ఉన్నపుడే పనిచేస్తుంది. ఇది అన్ని క్షీరదాలలో కనిపించే లర్దోసిస్ ప్రవర్తనను కూడా ప్రోత్సహిస్తుంది (మహిళా వీపుని కిందకు వంచినపుడు, వెనుక కిందభాగాన్ని పైకిపెట్టినపుడు) లైంగిక వాంఛలు కలిగిన మహిళతో సహా. ఈ ప్రవర్తన వల్ల పురుషుడు ప్రధాన స్థానాన్ని పొందుటకు సహాయపడుతుంది, స్త్రీ జననే౦ద్రియం, యోని స్థాయి పెరిగి, సులభంగా ఫలదీకరణం చెంది, అండం విడుదలవుతుంది.

మహిళలలో లైంగిక కోరికలను వృద్ధిచేసే ఈస్ట్రోజెన్
ఎముకలను గట్టిపరచి, ఆస్టియోపొరోసిస్ ని నిరోధిస్తుంది: ఈస్ట్రోజెన్ మహిళల ఎముకల సాంద్రతను రక్షిస్తుంది. ఇది శరీరంలో కోల్పోయిన కాల్షియాన్ని, ఎముకల పెళుసుతనాన్ని తగ్గిస్తుంది. ఈ చర్యల వల్ల ఆమె ఒస్తేయోపోరోసిస్, ఎముకల పెళుసు వ్యాధి నుండి కూడా రక్షించబడుతుంది.

మహిళలలో లైంగిక కోరికలను వృద్ధిచేసే ఈస్ట్రోజెన్
దెబ్బతిన్న నరాలను రక్షిస్తుంది, నాడీ ప్రచోదనాల సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది: ఈస్ట్రోజెన్ మహిళల శరీరంలో పెరుగుతున్న సేరోటోనిన్ ని తగ్గించడానికి సహాయపడుతుంది. సెరొటోనిన్ అనేది ప్రత్యేకంగా నాడీ ప్రసారిణి, ఇది శరీరంలోని ఒక భాగం నుండి సందేశాలను మెదడుకు పంపడానికి ఉపయోగపడుతుంది, ఎంతో సామర్ధ్యంతో నరాల పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

మహిళలలో లైంగిక కోరికలను వృద్ధిచేసే ఈస్ట్రోజెన్
మహిళలు యుక్తవయస్కులుగా కనిపించేటట్టు చేస్తుంది: జర్మన్ అధ్యయనం ప్రకారం ఈస్ట్రోజెన్ స్థాయి ఎక్కువ ఉన్న మహిళలు యుక్తవయస్కులుగా కనపతడతారు. ఎందుకంటే ఈస్ట్రోజెన్ చర్మాన్ని మందంగా చేసి, కొల్లజేన్ స్థాయిని పెంచుతుంది. దీనివల్ల ముడతలు తగ్గుతాయి. ఇది చర్మం లోపల తేమ కలిగిఉంది స్త్రీల చర్మంపై ప్రత్యేకమైన మెరుపు ఉండేటట్లు చేసి, చూడడానికి చిన్న వయసుగా, ఎక్కువ ఆకర్షణీయంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది. స్త్రీలు పిల్లల్ని కనడానికి పురుషులను ఆకర్షించడానికి సహాయపడే ఒక సహజసిద్ధమైన మార్గంగా పరిశోధకులు చెప్తారు.

మహిళలలో లైంగిక కోరికలను వృద్ధిచేసే ఈస్ట్రోజెన్
స్త్రీలు ఆనందంగా ఉండేలా చేస్తుంది: స్త్రీల హార్మోన్లు మార్పుకు, ఎండార్ఫిన్ల ఉత్పత్తికి బాధ్యతా వహిస్తాయి, వీటిని ‘మంచి-భావనతో కూడిన రసాయనం' అని కూడా అంటారు. ఎండార్ఫిలు ప్రజలకు ఆనందాన్ని, ఆనందం యొక్క భావనను తెలియచేస్తాయి.



Click it and Unblock the Notifications