Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రోజుకి గంట వ్యాయామంతో.. పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!!
పిల్లలకు అవకాడోస్ పెట్టడం వల్ల.. న్యాచురల్ ఫ్లేవర్, సాఫ్ట్ గా ఉండటం, పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది.. బేబీ గ్రోత్‌కి, డెవలప్ మెంట్ కి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలకు అవకాడోని ఫస్ట్ ఫుడ్ గా పెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఫస్ట్ ఫుడ్‌లో తక్కువ స్వీట్, సాల్ట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి.. ఇది పిల్లలకు చక్కటి ఆహారం. క్యాలరీలు అందించడంలో.. అవకాడో సహాయపడుతుంది. ఎనర్జీ, పిల్లల గ్రోత్‌కి అవకాడో సహాయపడుతుంది.

టేస్ట్, టెక్చర్స్, కలర్స్, కాంబినేషన్ ఫుడ్స్.. పిల్లలకు పెట్టడం బేబీ గ్రోత్‌కి చాలా ముఖ్యమైనది. ఒకసారి పెట్టేంత ఫ్రూట్ అవకాడోలో 1గ్రాము షుగర్, ఇతర ఫ్రెష్ ఫ్రూట్‌లో లభించేంత లభిస్తుంది. అవకాడోలో సాఫ్ట్, స్మూత్ గా ఉండటం వల్ల అది పిల్లల పెరుగుదలకు, నమలడానికి, మింగడానికి సహాయపడుతుంది.
చిన్న పిల్లలు ఎనర్జీ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. తక్కువ షుగర్, అనేక రకాల పోషకాలు ఉండటం వల్ల పెరిగే పిల్లలకు చాలా అవసరమని.. అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకసారి తినిపించేంత అవకాడో ఫ్రూట్‌లో పోషకాలు, ఫోలేట్, విటమిన్ ఈ, ల్యూటిన్ ఎక్కువగా ఉంటుంది.
చిన్న పిల్లలు ఎనర్జీ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. తక్కువ షుగర్, అనేక రకాల పోషకాలు ఉండటం వల్ల పెరిగే పిల్లలకు చాలా అవసరమని.. అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకసారి తినిపించేంత అవకాడో ఫ్రూట్‌లో పోషకాలు, ఫోలేట్, విటమిన్ ఈ, ల్యూటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇతర ఆహారాల ద్వారా లిపిడ్ సొల్యుబుల్ విటమిన్స్ గ్రహించడానికి అవకాడో సహాయపడుతుందని స్టడీస్ చెబుతున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications