Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
మధుమేహ నివారణకు బ్రిస్క్ వాక్ లేదా జాగింగ్ మంచిదా - ఒక అధ్యయనం
మధుమేహం ఉన్న వ్యక్తులలో గ్లూకోజ్ నియంత్రణ అభివృద్ధి కొరకు జాగింగ్ కన్నా బ్రిస్క్ వాక్ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుందని ఒక అధ్యయనంలో తెలిసింది.
ఈ అధ్యయనంలో బరువు నష్టం, ఆహారం మరియు వ్యాయామం చేసే వారిని పరిశీలించారు. ఈ పరిశోధనలో 80 శాతం వ్యాయమ తీవ్రత కారణంగా మంచి ప్రభావం కన్పించింది. U.S కి చెందిన డ్యూక్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ విలియం క్రౌస్ ఈ విషయాలను వెల్లడించారు.
ఒక మోస్తరు తీవ్రమైన వ్యాయామం చేయటం వలన కండరాల గ్లూకోజ్ వినియోగం తగ్గుతుంది. అంతేకాక కొవ్వును కూడా బర్న్ చేస్తుంది. భోజనం తర్వాత గ్లూకోజ్ నిల్వలు కండరాల్లో ఉంటాయని క్రౌస్ చెప్పారు.

ఈ అధ్యయనం ఆన్లైన్ లో జర్నల్ దిఅబేతోలోగియా లో కన్పించింది.
ఈ అధ్యయనంలో 6 నెలల పాటు 150 మందిని పరిశీలించారు. వీరిని కృత్రిమ నిరాహార గ్లూకోస్ స్థాయిల ఆధారంగా గుర్తించారు.
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిని నాలుగు గ్రూప్స్ గా విడతీసారు.
మొదటి గ్రూప్ ఇంటర్వెన్షన్ అనుసరిస్తూ మధుమేహం నివారణ కార్యక్రమం (DPP) సువర్ణ ప్రామాణికంగా ప్రారంభించారు. ఆరు నెలల కాలంలో ఏడు శాతం శరీర బరువు తగ్గింపు సాధించే లక్ష్యం పెట్టారు.
మధుమేహ నివారణకు బ్రిస్క్ వాక్ లేదా జాగింగ్ మంచిదా - ఒక అధ్యయనం

ఈ కార్యక్రమంలో కేలరీలు తగ్గించే తక్కువ కొవ్వు ఆహారం తినడం మరియు వ్యాయామం చేసారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు ఆహారంలో మార్పులు మరియు వారంలో 7.5 మైళ్ళ బ్రిస్క్ వాక్ చేసారు.
మరొక అధ్యయనంలో పాల్గొన్న వారికీ వివిధ పరిమాణాలలో తీవ్రతలను ఉపయోగించి కేవలం వ్యాయామం చేయాలనీ సూచించారు. వారు వారంలో 11.5 మైళ్ళ బ్రిస్క్ వాక్ చేసారు. ఇది అధిక మొత్తం మరియు తీవ్రమైన వ్యాయామం.
కేవలం వ్యాయమ ప్రభావం కారణంగా డయాబెటిస్ నివారణ సాధించవచ్చని క్రౌస్ చెప్పారు.
మధుమేహం ప్రమాదం ఉన్న వ్యక్తుల్లో వ్యాయమ తీవ్రత కారణంగా జీవక్రియను నియంత్రించటం కూడా జరుగుతుందని క్రౌస్ గుర్తించారు.

సగటున, DPP గ్రూపులోని భాగస్వాములకు గొప్ప ప్రయోజనం కలిగింది. మౌఖిక గ్లూకోస్ సహనం తొమ్మిది శాతం మెరుగుదల కన్పించింది. శరీర చక్కెర ప్రాసెస్ తక్షణమే ఒక కీలక కొలత మరియు సూచికగా మధుమేహా గమనం అంచనా వేసేందుకు సహాయపడింది.

వ్యాయామంలో మధ్యస్థ తీవ్రతలో పాల్గొన్న వారి కంటే ఎక్కువ వ్యాయామం చేసిన వారిలో మెరుగుదల కన్పించింది. 11.5 మైళ్ల బ్రిస్క్ వాక్ చేసిన గ్రూప్ లో గ్లూకోజ్ టాలరెన్స్ ఏడు శాతం మెరుగుదల కన్పించింది.
మధ్యస్థ తీవ్రత 7.5 మైళ్ళ బ్రిస్క్ వాక్ చేసిన వారిలో ఐదు శాతం మెరుగుదల మాత్రమే కన్పించింది.
అత్యల్ప అభివృద్ధి తీవ్రమైన తీవ్రత పొందినవారిలో కేవలం 2 శాతం మెరుగుదల మాత్రమే కన్పించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
