Latest Updates
-
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది -
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు
రాత్రి నిద్రించడానికి ముందు బెడ్ కు దగ్గర్లో లెమన్ పెట్టుకోవడం వల్ల జరిగే అద్భుతాలు..!!
నిమ్మరసంలో అద్భుతమైన ప్రయోజనాలుండటం మనందరికి తెలిసిన విషయమే. అంతే కాదు, ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఎక్కువే. నిమ్మరసంలో ఉండే థెరఫిటిక్ లక్షణాల వల్ల దీన్ని వివిధ రకాల థెరఫీలలో ఉపయోగిస్తుంటారు. నిమ్మరసంలో ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలతో పాటు, వాసన కూడా గ్రేట్ గా ఉంటుంది.
నిమ్మరసం హెయిర్ ఫ్రెషనర్ గా కూడా ఉపయోగిస్తుంటారు, నిమ్మకాయను కొన్ని ముక్కలుగా కట్ చేసి, ఒక కప్పులోకి తీసుకుని, దాని మీద కొద్దిగా ఉప్పును చిలకరించి పెట్టాలి.
నిద్రించడానికి ముందు, ఈ నిమ్మ ముక్కలను పడకగదిలో ఎక్కడో ఒక చోటో మీరు పడుకోవడానికి దగ్గరలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నారా? ఇలా చేయడం వల్ల అనేక బెనిఫిట్స్ ను పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

బెనిఫిట్ #1 :
నిమ్మరసం నుండి వచ్చే వాసనలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసనాళ సమస్యల వల్ల నిద్ర సరిగా పట్టకపోతే, పడక గదిలో నిమ్మముక్కలు పెట్టడం వల్ల నాజల్ ఫ్రీ అవుతుంది. బాగా నిద్రపడుతుంది.

బెనిఫిట్ #2 :
నిమ్మరసంలోని సువాసన స్ట్రెస్ తగ్గిస్తుంది, రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. నిద్రించడానికి ముందు బాడీ, మైండ్ ను రిలాక్స్ చేసి, బాగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది.

బెనిఫిట్ #3 :
బెడ్ రూమ్ లో మీ నిద్రను పాడుచేస్తున్న ఈగలు, దోమలు, ఇతర కీటలను నివారించే శక్తిసామర్థ్యం నిమ్మరసంలో గ్రేట్ గా ఉంది. అందుకే నిమ్మకాయ ముక్కలను బెడ్ రూమ్ లో పెట్టుకోవడం వల్ల, దోమలు, కీటకాలతో ఎలాంటి అంతరాయం కలగకుండా నిద్రపోవచ్చు.

బెనిఫిట్ # 4 :
నిద్రలేమి సమస్యతో బాధపడే వారి మనస్సును రిలాక్స్ చేసి, త్వరగా నిద్రపట్టేట్లు చేస్తుంది. బెడ్ పక్కన ఒకటి రెండు నిమ్మకాయలు లేదా నిమ్మకాయ ముక్కలు పెట్టి పడుకోవడం వల్ల బాగా నిద్రపడుతుంది.

బెనిఫిట్ # 5 :
నిమ్మరకాయను లేదా నిమ్మకాయ ముక్కలను పడుకునే ముందు పడకగదిలో ఉంచడం వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుందని, రీసెంట్ స్టడీలో నిర్ధారించారు. మరి మీరు కూడా ప్రయత్నించి ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి..

బెనిఫిట్ # 6 :
ఫ్రెష్ గా నిద్రలేవడానికి సహాయపడుతుంది, నిమ్మకాయల నుండి వచ్చే ఆరోమా వాసన సెరెటినిన్ లెవల్స్ ను పెంచుతుంది, కాబట్టి పడక గదిలో వీటిని ఉంచుకోవడం వల్ల మరుసటి రోజు ఉదయం ఫ్రెష్ గా నిద్రలేస్తారు. రోజంతా ఉల్లాసంగా ఉంటారు.

బెనిఫిట్ # 7 :
నిమ్మకాయ ముక్కలను పడకగదిలో ఉంచడం వల్ల గదిలో గాలి రిఫ్రెష్ అవుతుంది. దాంతో మంచి నిద్రపడుతుంది. మెదడు, నాడీ వ్యవస్థకు ప్రశాంతంగా రిలాక్స్ అవుతాయి, దాంతో మంచి గాఢమైన నిద్రకు ఉపక్రమింపచేస్తుంది.



Click it and Unblock the Notifications
