Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
క్షణాల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గించే సింపుల్ హోం రెమెడీ..!
మీరు తరచుగా ఆందోళనకు గురవుతున్నారా, డిప్రెషన్ ఏమో అన్న అనుమానం ఉందా ? ఒకవేళ మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే.. చాలా అద్భుతమైన హొం రెమెడీ ఆందోళలనను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే.
అనేక అధ్యయనాలు, సర్వేలు.. సైకలాజికల్ అనారోగ్య సమస్యలు, ఆందోళన చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్య. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లకు, ఎక్కువ సమయం ఒత్తిడితో కూడిన జాబ్స్ చేసేవాళ్లు, యువతరంలో ఆందోళన ఎక్కువవుతోంది.

ఆందోళన అంటే వణకడం, భయం, అసౌకర్యం వంటి లక్షణాలు. రెగ్యులర్ గా, రోజు వారీ పనుల్లో కూడా ఆందోళన సమస్య ఎదుర్కొంటున్నారంటే.. ఖచ్చితంగా ట్రీట్ చేయాలి. తీవ్ర ఒత్తిడి కాంపిటీటివ్ జాబ్స్, వర్క్ షెడ్యూల్స్, అస్థిరమైన రిలేషన్స్, ఎక్కువ అవసరాలు కారణమవుతున్నాయి.
అయితే ఆందోళన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా, కొన్ని కెమికల్స్ బ్రెయిన్ లో సరిగా లేకపోవడం వల్ల కూడా ఆందోళన సమస్యను ఎదుర్కొంటారు. దీన్ని వెంటనే నివారించకపోతే.. మానసికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి న్యాచురల్ రెమెడీతో ఆందోళన తగ్గించుకోవడం చాలా తేలిక.

కావాల్సిన పదార్థాలు
స్పినాచ్ జ్యూస్ - 4 టేబుల్ స్పూన్లు
అవకాడో గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు
వేడి పాలు - 1 కప్పు
ఈ ఎఫెక్టివ్ హోం రెమెడీలో అనేక పోషకాలుంటాయి. దీంతోపాటు వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అలాగే ధ్యానం, పాజిటివ్ గా ఆలోచించడం వంటి అలవాట్లు.. ఆందోళనను తగ్గిస్తాయి.

పాలకూరలో మెగ్నీషియం ఉంటుంది. అవకాడోలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మెదడులో సెరోటనిన్ మెదడులో ఉత్పత్తి చేసి.. ఆందోళనను తగ్గిస్తుంది. పాలు నరాల వ్యవస్థకు పోషణ అందించి.. ఆందోళనను తగ్గిస్తాయి.
తయారు చేసే విధానం
అవకాడో గుజ్జు, స్పినాచ్ జ్యూస్ ని ఒక కప్పు పాలలో కలపాలి. ఇప్పుడు బాగా కలపాలి. అంతే ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి భోజనం తర్వాత తీసుకోవాలి. ఇలా రెండు నెలలు ఫాలో అయితే..ఎఫెక్టివ్ ఫలితాలు చూడవచ్చు. ఆందోళన క్షణాల్లో తగ్గిపోతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications