Latest Updates
-
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా..
అట్టహాసంగా ప్రారంభమైన ఆస్కార్ హంగామా..
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. ఉత్తమ సహాయనటుడిగా విప్‌ప్లాస్ చిత్రంలో నటించిన జేకే సిమిన్స్ ఆస్కార్ అందుకున్నారు. ఉత్తమ సహాయనటిగా బాయిహుడ్‌లో నటించిన పాట్రిషియా ఆర్కెట్ అస్కార్ సొంతం చేసుకుంది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఐదా(పోలండ్)కు ఆస్కార్ వరించింది.
ఆస్కార్ అంటేనే హాలీవుడ్ సంభరాలు..ఎందుకంటే ఆస్కార్ అవార్డ్ కు ఎంపికన వారు వివిధ రకాల మోడ్రన్ దుస్తుల్లో అలరిస్తూ, రెడ్ కార్పెట్ మీద సరికొత్తగా కనిపిస్తుంటారు. హాలీ వుడ్ లో ఆస్కార్ అవార్డ్ అందుకోవడం ఒక వరంలా భావిస్తారు. ప్రస్తుంతం జరుగుతున్న ఆస్కార్ అవార్డ్స్ లో పాల్గొన్న సెలబ్రెటీలు ఎప్పటిలాగే బెస్ట్ డ్రెస్సులను ధరించిన వారు చూపరులను ఆనందోత్సవాలకు గురిచేస్తుంటారు. అబ్బర పరిచే దుస్తులను ధరించన ఆస్కార్ సుందరీ మనులను చూసిన తర్వాత కనురెప్పలు కూడా వాలడానికి ఇష్టపడవు.
ఈ సారి ఆస్కార్ అవార్డ్స్ లో జెన్నీఫర్ లోపేజ్, జెన్నీఫర్ అనిస్టన్, అన్న కేండ్రిక్, రీతా ఓరా మరియు మరికొంత మంది సెలబ్రెటీలు అందమైన డ్రెస్సలతో అంద్భుతంగా ఆకట్టుకోగలిగారు . వారి ధరించిన డ్రెస్సులను చూస్తూంటే ఆశ్చర్యం కలగక మానదు. అంతే కాదు, ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద ధరించే ప్రతి ఒక్క డ్రెస్స్ ఆస్కార్ సంబరాల కోసమే ప్రత్యేకంగా రూపొందించబడినవిగా ఉంటాయి. డ్రెస్సుతో పాటు, వారు ధరించే యాక్సెసరీస్ కూడా వారు ధరించే గౌన్స్ కు ఫర్ఫెక్ట్ మ్యాచింగ్ తో మెరిస్తూ అందరి కంటా పడేలా ఎంపిక చేసుకుంటుంటారు . ఇక వారు వేసుకొనే మేకప్ విషయంలో రెడ్ కార్పెట్ మీద ఎలా ప్రదర్శించాలో అన్నది వారు మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా కనిపిస్తుంటారు. మరి ఈ ఆస్కార్ అవార్డ్స్ లో ఉత్తమ డ్రెస్సులను ధరించిన వారిని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిమ్ మనిపించాల్సిందే...

1. అన్నా ఫెర్రిస్:
ఆస్కార్ హంగామాలో ఆకట్టుకొన్న టాప్ సెలబ్రెటీలు

2. అన్నా కెండ్రిక్:
ఆస్కార్ హంగామాలో ఆకట్టుకొన్న టాప్ సెలబ్రెటీలు

3. కేట్ బ్లెంచిట్:
ఆస్కార్ హంగామాలో ఆకట్టుకొన్న టాప్ సెలబ్రెటీలు

4. డకోట జాన్సన్:
ఆస్కార్ హంగామాలో ఆకట్టుకొన్న టాప్ సెలబ్రెటీలు

5. జులైనా రాన్ సిక్:
ఆస్కార్ హంగామాలో ఆకట్టుకొన్న టాప్ సెలబ్రెటీలు

6. గ్వినేత్ పాల్ట్రో
ఆస్కార్ హంగామాలో ఆకట్టుకొన్న టాప్ సెలబ్రెటీలు

7. జెన్న దివాన్
ఆస్కార్ హంగామాలో ఆకట్టుకొన్న టాప్ సెలబ్రెటీలు

8. జెన్నీఫర్ అనిస్టిన్
ఆస్కార్ హంగామాలో ఆకట్టుకొన్న టాప్ సెలబ్రెటీలు

9. జెన్నీఫర్ లోపేజ్
ఆస్కార్ హంగామాలో ఆకట్టుకొన్న టాప్ సెలబ్రెటీలు

10. కెల్లీ ఆబౌర్నే
ఆస్కార్ హంగామాలో ఆకట్టుకొన్న టాప్ సెలబ్రెటీలు

11. కెల్లీ ప్రెస్టిన్
ఆస్కార్ హంగామాలో ఆకట్టుకొన్న టాప్ సెలబ్రెటీలు

12. మెర్రీ స్ట్రీప్
ఆస్కార్ హంగామాలో ఆకట్టుకొన్న టాప్ సెలబ్రెటీలు

Click it and Unblock the Notifications