Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
ల్యాక్మే ఫ్యాషన్ లో షాహింద్ అండ్ మీర రాజ్ పుత్ క్యూట్ కపుల్
బాలీవుడ్ హ్యాండ్సమ్ మరియు రీసెంట్ వివాహం చేసుకొన్న హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్ మరియు మీరా రాజ్ పుత్ జంటగా ర్యాంప్ షో చేసారు. లాక్మే ఫ్యాషన్ వీక్ డే 3న షాహింద్ ఫ్రెండ్ మరియు ప్రముఖ డిజైనర్ అయిన మసబ గుప్త కలెక్షన్ లో ఒక కొత్త జంట్ లాక్మే ఫ్యాషన్ వీక్ వింటర్ /ఫెస్టివ్ 2015ను చాలా గ్రాండ్ గా ప్రదర్శించారు .
లాక్మే ష్యాషన్ వీక్ వింటర్ /ఫెస్టి్ 2015 ర్యాంప్ వాక్ లో షాహింద్ మరియు మిర రాజ్ పుత్ చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా మరియు క్యూట్ గా కనిపించారు . మసబ కలెక్షన్స్ ధరించిన వారు చేతుల పట్టుకొని ర్యాంప్ షో లో కనిపించడంతో ర్యాంప్ కే ఒక అందమైన కళ వచ్చింది.

హ్యాండ్సమ్ షాహిద్ కపూర్ బ్లాక్ షర్ట్ మరియు ప్యాంట్ వేసుకొన్నాడు. బ్లాక్ షర్ట్ మీద బారీ గా ఎంబ్రాడరీ వర్క్ ను చాలా బారిగా డిజైన్ చేశారు. మీర రాజ్ పుట్ చలా స్టన్నింగ్ గా కనబడినది . షాహింద్ కపూర్ సతీమని మీర రాజ్ పుత్ హ్యాండ్సమ్ గా మరియు స్టైల్ గా కనబడినది మరియు ఈ స్టైలిష్ బాలీవుడ్ యాక్టర్స్, చూడటానికి చలా అందంగా, చూడముచ్చటగా కనబడ్డారు. మీర హాఫ్ షోల్డర్ క్రాప్ టామ్ మరియు ప్రింటెడ్ వైట్ ప్యాంట్ మరియు నియాన్ ఎల్లో పైపింగ్ ప్యాంట్ చాలా డిఫెరెంట్ గా అగుపించినది. డిజైనర్ మసబ ‘క్యాన్వాజ్ ప్రింట్' అందులో ఎల్లో నియాన్ కలర్ బాట మ్ చాలా సెక్సీగా కనిపించినది.

డిజైనర్ మసబ చాలా క్యూట్ గా ఫన్ అండ్ ఫంకీగా ప్రింటింగ్ డిజైన్స్ చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది . ఈ డిజైనర్ తన సిగ్నేచర్ స్టైల్ తో స్ట్రెక్చ్యురల్ ఫ్యాక్టర్ తో కొత్త కలెక్షన్స్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేస్తారు . క్వీన్ ప్రింట్స్ చాలా గ్రేట్ గా డిజైన్ చేశారు.
షాహిద్ కపూర్ మాత్రమే కాదు, అతని భార్య మీర రాజ్ పుత్, సూరజ్ పంచోలి కూడా ర్యాంప్ వాక్ చేశఆరు. మసబ డిజైన్ చేసి కలెక్షన్స్ తో రన్ వే మీద ప్రింటెడ్ జాకెట్ మరియు సిగరెట్ ప్యాంట్ ధరించడం చాలాహ్యాండ్సమ్ గా కనిపించారు.



Click it and Unblock the Notifications