అలర్ట్ : మీ అరచేతిలోని మ్యారేజ్ లైన్ ఏమని సూచిస్తుంది...

Posted By:
Subscribe to Boldsky

మన అరచేతిలోని గీతలు మనం ఊహించిన దానికంటే ఎక్కువ విషయాలను వెల్లడిస్తాయి. అరచేతిలో ప్రేమ జీవితం, వివాహ౦ గురించి వెల్లడించే గీతలు కూడా ఉంటాయి.

మీ జీవితం గురించి పెళ్లి గీతలు వెల్లడిస్తాయా అనే విషయం గురించి చదివి, తెలుసుకోండి. ఇది ప్రేమ ప్రాధాన్యతను గురించిన వివరాలను వెల్లడిస్తుందని చెప్తారు.

వివాహ గీత సాధారణంగా ఒక వ్యక్తి వైవాహిక జీవితం, వారి ప్రేమ అనుబంధాలు మొదలైనవాటి పరిస్థితుల గురించి వెల్లడిస్తుంది. వీటన్నిటితోపాటు, ప్రేమ పట్ల వారి దృక్పధాన్ని తెలియచేస్తుంది.

దాని స్ధానం...

దాని స్ధానం...

పెళ్లి రేఖ చిన్నవేలు ఆరంభానికి దిగువన, గుండె రేఖకు పైన ఉంటుంది. పంక్తుల సంఖ్య ఒక వ్యక్తికి వేరొక వ్యక్తికి వేరుగా ఉంటుంది. కొంతమందికి ఒకే రేఖ ఉండొచ్చు, మరికొంతమందికి అనేక రేఖలు ఉండొచ్చు. మీ వైవాహిక జీవితం గురించి తెలుసుకోవడానికి సహాయపడే అతి పొడవైన గీతను వెతకండి.

గీత నిఠారుగా ఉంటే

గీత నిఠారుగా ఉంటే

వివాహ గీత నిఠారుగా పొడవుగా ఉంటే ఆవ్యక్తికి సుదీర్ఘమైన ప్రేమజీవితం ఉందని సూచిస్తుంది. వారు ఉత్సాహ భరితంగా, సున్నితంగా, సాధారణంగా సంతోషమైన కుటుంబానికి చెందినవారుగా సూచిస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తికి వివాహ రేఖ మందంగా, పొడవుగా ఉండి కేవలం ఒక రేఖ మాత్రమే ఉండి, అది సూర్య రేఖకు దగ్గరగా తాకుతూ ఉంటే, ఆవ్యక్తి కేవలం వివాహ జీవితాన్ని సంతోషంగా అనుభవించడమే కాకుండా, వివాహం తరువాత అతని జీవితంలో గొప్ప విజయాలను సాధిస్తాడు కూడా.

ఒకవేళ రేఖ పొట్టిగా ఉంటే

ఒకవేళ రేఖ పొట్టిగా ఉంటే

వివాహ రేఖ పొట్టిగా ఉంటే, వ్యతిరేక లింగాన్ని ఇష్టపడారని సూచిస్తుంది. ఇది విచారకరమైనదే, కానీ వారు వ్యతిరేక లింగాన్ని కొనసాగించడానికి సహనంతో ఉండరు. వారితో ప్రేమలో పడడం కూడా చాలా కష్టం. అలాంటి వారు బహుశ లేటుగా వివాహాలు చేసుకుంటారు.

రేఖలు కిందకు వంగి ఉంటే

రేఖలు కిందకు వంగి ఉంటే

వివాహ రేఖ చివరలో కిందకు వంగి ఉంటే, బొమ్మలో లాగా, అది మంచి చిహ్నం కాదు, ఆవ్యక్తి భాగస్వామి వారికంటే ముందే చనిపోతారని సూచన. అది అనుకోకుండా కిందకు వంగితే, వారి భాగస్వామి ప్రమాదవశాత్తూ చనిపోయి బాధపడతారు. దీనికితోడు, ఇది భాగస్వాములతో వివాహ సంక్షోభాలు, వ్యక్తిత్వ ఘర్షణలను కూడా సూచిస్తుంది.

రేఖ పైవైపుకి వంపు తిరిగినపుడు

రేఖ పైవైపుకి వంపు తిరిగినపుడు

వివాహ రేఖ పైవైపు వంపు తిరిగి ఉంటే, ఆవ్యక్తి ప్రేమ స్థిరంగా ఉండి, వివాహ జీవితం నిలబడుతుందని సూచిస్తుంది. వారు సాధారణంగా ఆర్ధిక పరిస్ధితి బాగుండి, వారి భాగస్వామితో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వివాహ రేఖ ఎంత పెరిగితే, అంత సంతోషంగా ఉంటారు.

ఈ దిశలో రేఖ చీలిక చేయబడి ఉంటే...

ఈ దిశలో రేఖ చీలిక చేయబడి ఉంటే...

రేఖ ప్రారంభంలో “Y” ఆకారంలో ఉంటే, అది చెడ్డ సంకేతంగా నమ్ముతారు. అది వివాహం చెడిపోవడం లేదా విడాకులను సూచిస్తుంది. చీలిక అంత పెద్దదిగా లేకపోతే, కొంతవరకు పరిస్థితి అంత చేదుగా ఉండదు, అంటే విడిపోయిన తరువాత కూడా మళ్ళీ కలిసే అవకాశం ఉంది.

రేఖ వేరే మార్గంలో చీలికగా ఉంటే...

రేఖ వేరే మార్గంలో చీలికగా ఉంటే...

రేఖ చివరలు విడిపోయి ఉంటే, ఆవ్యక్తి వివాహ సంక్షోభం, వేరుపడడాన్ని ఎదుర్కుంటాడని సూచిస్తుంది. వారు జీవితం మొత్తం గందరగోళంలో గడుపుతారు.

వివాహ రేఖ పైన గాని కింద గాని చిన్నదిగా ఉంటే...

వివాహ రేఖ పైన గాని కింద గాని చిన్నదిగా ఉంటే...

వివాహ రేఖకు పైన కాని కింద కాని పొట్టి రేఖలు ఉంటే, ఆవ్యక్తి అనేక పోరాటాలు, ప్రేమ అనుబంధాలు కఠినంగా, స్వతహాగా పట్టుదల గల మనిషిగా ఉంటాడు. అలాగే అతను చాలా త్వరగా జబ్బున పడే అవకాశం ఉంది.

వివాహ రేఖ ఉంగరాల లా ఉంటే..

వివాహ రేఖ ఉంగరాల లా ఉంటే..

వివాహ రేఖ చిట్టినట్టుగా ఉంటే, ఆవ్యక్తి మనశికంగా బాధపడుతూ లేదా వివాహ సంక్షోభం కలిగి ఉంటాడు. అతను చాలా మొండిగా, మనసు లేకుండా, వ్యమోహలతో ఉండడం వల్ల, వివాహం తరువాత విడిపోవచ్చు లేదా విడాకులు పొందే అవకాశం ఉంది.

వివాహ రేఖలు రెండు ఉంటే

వివాహ రేఖలు రెండు ఉంటే

చాలామందికి రెండు రేఖలు ఉంటాయి. కానీ రేఖలు మందంగా, ఎరుపు రంగులో స్పష్టంగా ఉంటే, ఆవ్యక్తి ఘనమైన వివాహాన్ని కలిగి ఉంటారు. ఒక వ్యక్తి ఒకే పొడవుతో, సమాంతరంగా నడిచే రెండు వివాహ రేఖలు కలిగి ఉంటే, దాన్ని గట్టి వివాహంగా సూచిస్తారు.

సమాంతర రేఖలు...

సమాంతర రేఖలు...

వివిధ పొడవులతో సమాంతరంగా నడుస్తున్న రెండు రేఖలు ఉంటే, ఆవ్యక్తి ప్రేమ త్రికోణ పరిస్థితిలోకి రావడం సులభం.

సమాంతర రేఖలు ఈమర్గంలో ఉన్నపుడు...

సమాంతర రేఖలు ఈమర్గంలో ఉన్నపుడు...

ఒకవేళ రెండు రేఖలు ఉంటే, ఒకటి పొట్టిగా, మరోటి పొడవుగా రెండూ సమాంతరంగా లేకపోతే, ఇది విడాకులు లేదా వేరుపడడాన్ని సూచిస్తుంది.

మూడు వివాహ రేఖలు...

మూడు వివాహ రేఖలు...

ప్రస్తుతం ఒక వ్యక్తికి మూడు వివాహ రేఖలు ఉంటే, ఆవ్యక్తి మిశ్రమ భావోద్వేగాలను కలిగి ఉండి, పవిత్రమైన బలహీన భావనను కలిగి ఉంటాడు. వారికి జీవితం చాలా పేలవంగా ఉన్నట్టు భావిస్తారు. వారు సాధారణంగా వ్యతిరేక లింగం పట్ల ప్రతిభావంతులు, శృంగారవంతులు, మక్కువ కలవారై ఉంటారు.

మీ వివాహ గీతను అరచేయి ఎలా సూచిస్తుంది

English summary

What Does Your Marriage Line On The Palm Signify

Here's what the marriage line on the palm can signify, check it out.
Story first published: Saturday, May 20, 2017, 14:00 [IST]