Latest Updates
-
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే.. -
బాబా వంగా అంచనా..అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆ 5 రాశుల వారికి రాజయోగం పక్కా! -
తిండి ఆలస్యమైందని దండన.. జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వైరల్ వీడియో.! -
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్ -
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి! -
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.!
Mrunal Thakur: శారీ అయినా, మోడర్న్ డ్రెస్ అయినా అందాల విందు భోజనమే
తరచూ తన గ్లామరస్ పిక్స్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తూ ఫాలోవర్స్‌ను అలరిస్తూనే ఉంటుంది. ట్రెడిషనల్ వేర్ నుండి ఫ్యాన్సీ, మోడర్న్ వేర్ వరకు మృణాల్ ఠాకూర్ ఏ పోస్టు పెట్టిన అందాల విందు పక్కా.
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైన బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం మూవీతో అందరికి చేరువైంది. ఆమె పెర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో మృణాల్ కు పలు ఆఫర్లు కూడా వచ్చాయి. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో సెల్ఫీ అనే సినిమా చేసింది. టాలీవుడ్ లో ఒకటీ రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది.

తరచూ తన గ్లామరస్ పిక్స్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తూ ఫాలోవర్స్‌ను అలరిస్తూనే ఉంటుంది. ట్రెడిషనల్ వేర్ నుండి ఫ్యాన్సీ, మోడర్న్ వేర్ వరకు మృణాల్ ఠాకూర్ ఏ పోస్టు పెట్టిన అందాల విందు పక్కా.

తాజాగా మృణాల్ ఠాకూర్ అబు జానూ సందీప్ ఖోస్లా తీర్చిద్దిదిన గోల్డెన్ కలర్ లెహంగాలో ర్యాంప్ పై హొయలుపోయింది. మృణాల్ ధరించిన లెహంగా వింటేజ్ లుక్ అందించింది. అదే మిర్రర్ ఎంబ్రాయిడరీ, సిల్క్ డెటైల్స్ తో ఎంతో అందంగా ఉంది.

క్యాన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్ తో కలిసి నిర్వహించిన ప్రదర్శనలో మృణాల్ ఈ ప్రిన్సెస్ లెహంగాలో కనిపించింది.

అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ, మృణాల్ ఠాకూర్ కాంబోలో తెరకెక్కిన మూవీ సెల్ఫీ. మలయాళ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ కు రీమేక్ గా ఈ మూవీ వస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 24న రిలీజ్ కానుంది.

తెలుగులో నాగార్జునతో చేస్తున్న ఓ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మృణాల్ ఠాకూర్ ట్రెడిషనల్ వేర్ నుండి మోడర్న్ వేర్ వరకు అన్నింటిని ధరించి సోషల్ మీడియోలో పిక్స్ పోస్టు చేస్తుంటుంది.

ఎద అందాలను ప్రదర్శిస్తూ హాట్ హాట్ పిక్స్ పోస్టు చేస్తుంది మృణాల్ ఠాకూర్.

లోనెక్ వేర్స్ లో మృణాల్ ఫోటోలు కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తాయి.



Click it and Unblock the Notifications
