వాస్తవిక సంఘటన: ఫ్లైట్ లో ఇయర్ ఫోన్స్ కాలినా...అద్రుష్ట వశాత్తు ప్రాణాలతో బయటపడింది..!

Posted By:
Subscribe to Boldsky

అసలే సమాజంలో సరైన బద్రత లేదని ప్రజలు ఏడుస్తుంటే.. వినోదం కోసం వాడుకునే వస్తువులు కూడా మనకి హాని కలిగిస్తున్నాయి.

బీజింగ్ నుంచి మెల్‌బోర్న్ వెళుతున్న విమానంలో ఓ యువతి మ్యూజిక్ వినేందుకు హెడ్‌ఫోన్స్ పెట్టుకుంది.

Her Earphones Exploded On A Flight!

మ్యూజిక్ వింటూ అలా నిద్రలోకి జారుకుంది.. అంతే ఒక్కసారిగా ఏదో పేలిన శభ్ధం వినిపించింది. ఆ షాక్ నుంచి బయటపడేలోపే ఆమె ముఖం పై మంటలు రావడం, హెడ్ ఫోన్ కాలిపోతుండడం చూసి చెమటలు పట్టేసాయి.

Her Earphones Exploded On A Flight!

వెంటనే అవి తీసి పక్కకు పడేసింది. అప్రమత్తమైన సిబ్బంది ఓ బకెట్‌తో నీళ్లు పోసి మంటలను ఆర్పేశారు. ఈలోగానే బ్యాటరీ మొత్తం కరిగిపోయి ఫ్లోర్ కి అంటుకుపోయింది.

Her Earphones Exploded On A Flight!

ఈ సంఘటనతో తన ముఖం, మెడ మసిబొగ్గులాగా తయారయ్యాయనీ... విమానంలో ప్రయాణిస్తున్న వారంతా దారి పొడవునా దగ్గుతూనే ఉన్నారని సదరు యువతి పేర్కొంది. సోషల్ మీడియాలో తన ఫోటోను కూడా విడుదలచేసింది.

English summary

Her Earphones Exploded On A Flight!

Battery performing earphones are getting scary, as there have been many cases of earphones exploding. Check out on what happened to a woman whose earphones exploded mid-flight!
Story first published: Saturday, March 18, 2017, 10:30 [IST]
Subscribe Newsletter