వీళ్ళు శవాల మీద కూర్చొని తపస్సు చేస్తారు, ఆత్మలతో మాట్లాడుతారు!

By Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

భారతదేశం కొన్ని తర్కంలేని నమ్మకాలు, అభ్యాసాలను నిర్మూలించలేని ప్రజలు ఉన్న దేశం. ప్రజలు కొన్ని శతాబ్దాలుగా నమ్ముతూ, ఇంకముందు కూడా దీనిని కొనసాగిస్తారని ఖచ్చితంగా చెప్పే కొన్ని విషయాలు.

ప్రజలు బాబాను, తమకు తామే దేవతలమని చెప్పుకునే వారిని ఎక్కువగా నమ్ముతారు. చాలా పేరు సంపాదించుకుని, తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ప్రజలను ఆశీర్వదిస్తూ, సామాన్యుడిని తన మంత్రజాలంతో మోసంచేయడానికి ప్రయత్నించే బాబాలను కొన్ని వేలమంది నమ్ముతారు.

ఆధ్యాత్మిక అఘోర సాధువులు గురించి 10 వింత నిజాలు

ఈ వ్యాసం ప్రపంచం అంతటా అత్యంత ప్రసిద్ది చెందిన జాతులలో ఒకటైన బాబాల గురించి, వారిని అఘోరి సాధువులు/బాబాలు అంటారు!

ఈ ప్రజలు ఈ మంత్రాలను అభ్యసించమని చెప్తారు, ఇది అనుచరుల, నమ్మకస్తుల జాబితాను పెంచుతుంది, వారు వీరిని నిజంగానే ఆశీర్వదిస్తారు అని ఊహించుకుంటారు!

బాబాల ఆచరణలో చాలా భిన్నమైన విషయాలను తెలుసుకోండి, చాలా గగుర్పాటును కలిగిస్తాయి! మరిన్ని విషయాల కోసం చదవండి.

లైంగిక శక్తులు!

లైంగిక శక్తులు!

అఘోర బాబాలు మృతదేహాల మధ్య లైంగిక సంబంధాలు కలిగి ఉండడం మానవాతీత శక్తులకు దారితీస్తుందని నమ్ముతారు. పెద్దగా డ్రమ్స్ వాయించినప్పుడు, మంత్రాలూ గట్టిగా చదివినపుడు, వారు వ్యతిరేక లింగంలో మారుతారు. ఏ స్త్రీ వారిని శృంగారంలో పాల్గొనమని చెప్పదని వారు హామీ ఇస్తారు, ఆపని జరుగుతున్నపుడు స్త్రీలు రుతుస్రావాన్ని కలిగి ఉండాలి. గగుర్పాటుగా ఉంది కదా?

అఘోరాలు పూజలు, తంత్రాలు చేసే.. సీక్రెట్ టెంపుల్స్..!!

వారు నరమాంస భక్షణని అభ్యసిస్తారు

వారు నరమాంస భక్షణని అభ్యసిస్తారు

ఈ సాధువులు అసహజ ఆహార అలవాట్లకు ప్రసిద్ది. వారు స్మశానంలో “చనిపోయిన శవాల” పై ఆనందాన్ని పొందుతారు. వారు శవాలను తినడానికి ఇష్టపడతారు, పచ్చిగా తినడానికి లేదా కాలుతున్న చితి పై తింటారు. శవాలను తినడం వల్ల వారికి మానవాతీత శక్తులు లభించి శివునికి దగ్గరవుతాయని నమ్మకం.

వారు సగం తిన్న శవాలపై ధ్యానం చేస్తారు!

వారు సగం తిన్న శవాలపై ధ్యానం చేస్తారు!

వారు చనిపోయిన శరీరంలో కొంత భాగం తింటే దేవునికి దగ్గరైనట్టు భావిస్తారు. కాబట్టి, వారు సగం తిన్న శవాలపై కూర్చుని ధ్యానం చేస్తూ కనిపిస్తారు. దీనిప్రకారం, శవాల మీద కూర్చుని ప్రపంచంలోని దైవిక శక్తులను సాధించవచ్చు, మరణాన్ని మించి జీవితం ఏమిటి ఇలాంటి అనేక ఇతర పౌరాణికి నమ్మకాలకు సమాధానాలు కోరవచ్చు!

వారు చావును పిలిచినపుడు...

వారు చావును పిలిచినపుడు...

వారు వివిధ ఆచారాలను అభ్యసించినప్పటికీ, వారు కాల మంత్రజాలాన్ని ప్రదర్శించడంలో చాలా పెరుగంచినవారని చెప్తారు! దానిప్రకారం, అది వాటిని నయం చేయడానికి శక్తిని ఇస్తుంది. చనిపోయిన వారితో మాట్లాడే శక్తిని ఇస్తుందని చెప్తారు! వారు రాత్రిపూట స్మశానంలో వివిధ ఆచారాలను కూడా నిర్వహిస్తారు, శవాలతో మాట్లాడతారు! అలా చేసేటపుడు వారు వారిని బూడిదతో నింపుకుంటారు.

అఘోరాల శక్తులు!

అఘోరాల శక్తులు!

చుట్టూ జరిగేవాటన్నిటికీ శివుడే బాధ్యుడని వారు నమ్ముతారు. దీని ప్రకారం, అన్ని పరిస్దుతులను, ప్రభావాలను నియంత్రించేది ఆయన ఒక్కడే. మరణం, చనిపోయినవారు ఖచ్చితంగా, కొన్ని రూపాలలో అంగీకరించబడతాయో, ఆమోదించబడతాయో అనే వాటికి కారణాలలో ఇది ఒకటి.

అంతుబట్టని రహస్యాలు: మరణం తర్వాత ఏం జరుగుతుంది..?

శవాల బూడిదను వాడతారు!

శవాల బూడిదను వాడతారు!

శవాల బూడిద అన్నిరకాల అమానుష పనుల నుండి వారిని కాపాడుతుందని వారు నమ్ముతారు. శవాల బూడిద తమ వంటికి పూసుకుంటే చనిపోయిన వారితో మాట్లాడే శక్తిని పొందవచ్చని కూడా వారు నమ్ముతారు. దీన్నిబట్టి, ప్రజలు చనిపోయిన తరువాత ఏమి జరుగుతుంది అనే విషయాన్నీ తేలికగా చూడడానికి ఇదో మార్గం.

సారవంతమైన నూనె కోసం శవాలను స్క్వాష్ చేస్తారు

సారవంతమైన నూనె కోసం శవాలను స్క్వాష్ చేస్తారు

వారు కాన్సర్, ఎయిడ్స్ వంటి మొంటి వ్యాధులకు చికిత్స చేసే ఔషధాలుగా వీటిని నమ్ముతారు. ఈ ఔషధాలు వాగ్దానం చేసినంతగా పనిచేయవు! కానీ వారు ఉపయోగించే మందులన్నీ ఎక్కువగా శవాలనుండి తీసినవే అనేది మాత్రం నిజం! చితి నుండి కాలే శవం నుండి వారు సారవంతమైన మానవ నూనెలను తీసి, ఔషధాలుగా ఉపయోగిస్తారు.

వారు మనవ పుర్రెల నుండి తాగుతారు!

వారు మనవ పుర్రెల నుండి తాగుతారు!

ఈ సాధువులు మనుషుల పుర్రెల పరిశోధనలో ఒక గిన్నేగా ఉపయోగిస్తారు. చనిపోయిన తరువాత, ప్రాణము లేదా మరణించినవారి శక్తి పుర్రె పై ఉంటుందని నమ్ముతారు. కొన్ని మంత్రాలూ, నివేదనలు ఉపయోగించి, ప్రత్యేకంగా ఆల్కాహాల్, ఆ శరీర౦లో ఆత్మను తిరిగి రావాలని పిలుస్తారు, దానిపై నియంత్రణని పొందుతారు.

వారు నాగరికతకు దూరంగా నివసిస్తారు ఎందుకు?

వారు నాగరికతకు దూరంగా నివసిస్తారు ఎందుకు?

వారు సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తారు, అనేకసార్లు దట్టమైన అడవులలో, హిమాలయాల లాంటి తీవ్రమైన వాతావరణ ప్రదేశాలలో నివసిస్తారు. వారి గురించి సంఘం ఏమన్తుకుంటుంది అని వారు పట్టించుకోరు, సంఘంలో గుర్తింపు పొందాలనే ఎటువంటి ఉద్దేశాలు లేకుండా రహస్యంగా జీవిస్తారు. వారు బ్లాక్ మాజిక్ అభ్యసించడానికి సాధారణ వ్యక్తులకు దూరంగా ఉంటారని చెప్తారు.

వారిని అనుసరించడానికి 5 నిబంధనలు ఉన్నాయి!

వారిని అనుసరించడానికి 5 నిబంధనలు ఉన్నాయి!

అఘోరాల మంత్రజలన్ని ప్రదర్శించడానికి, నిర్వాణ దశ చేరుకోడానికి ఐదు నిబంధనలు ఉన్నాయి. అవి:

మద్యం: వైన్ (మనవ మెదడు గ్రంధుల నుండి కారే అద్భుతమైన ద్రవం).

మాంసం: మాంసం (నాలుకను వూరించేది).

మత్స్య: చేప ( వెన్నుముక ఆకారంలో ఉన్న ‘8' ఆకారంలో ఉన్న ట్విన్-ఫిష్).

ముద్ర: ఉడికించిన ధాన్యం (అఘోర సన్యాసులు అనుసరించే కుండలిని యోగా స్థితి).

మిథున: శృంగారంలో పాల్గొనడం (ఒక శ్రీగురు నుండి నేర్చుకోవాలి).

వారు నిర్వాణ దశకు చేరుకోడానికి గంజాయిని వాడతారు

వారు నిర్వాణ దశకు చేరుకోడానికి గంజాయిని వాడతారు

గంజాయిని సాధారణంగా అఘోరాలు దేవుడిని చేరుకోడానికి విస్తృతంగా వాడతారు. ఈ మందు ప్రభావంతో, వారు ప్రార్ధనలు, మంత్రాలతో దేవుడిని ప్రార్ధిస్తారు. గంజాయి అందించిన మాయ, భ్రాంతి మతపరమైన పద్ధతులను అనుభవించి, ఆధ్యాత్మిక సంతృప్తిని పొందేట్టు చేస్తుంది.

All Images Source: Pinterest

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    How Aghori Sadhus And Their Black Magic Works!

    Aghori Sadhus are popular all over the world for their bizarre and weird nature and way of living. Find out what exactly do these sadhus do.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more