మీ అరచేతిలోని ఈ చిన్న రేఖల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి...?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

చిన్న రేఖలు అంటే ఏమిటి?హస్తసాముద్రికంలో అరచేతిలోని ప్రధాన రేఖల నుండి జీవిత రేఖ మరియు ప్రేమ రేఖ వరకు అన్ని రేఖలు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. మీ అరచేతిలో అనేక ఇతర చిన్న రేఖలు ఉంటాయి. ఈ లైన్స్ అందరి అరచేతులలోను ఉండకపోవచ్చు. ఈ లైన్స్ గుర్తించటానికి ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ఈ వ్యాసాన్ని చదివి తెలుసుకోండి.

 సక్సెస్ లైన్:

సక్సెస్ లైన్:

శని లైన్: శని లైన్ మణికట్టు పైన మధ్య వేలు దిశలో పైకి నిలువుగా లేదా కొద్దిగా అడ్డంగా ఉంటుంది.

సక్సెస్: ఈ లైన్ ను విధి రేఖ అని పిలుస్తారు. ఇది మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది. అంతేకాక ఈ లైన్ ఒక వ్యక్తి యొక్క పరిపక్వతను ప్రదర్శిస్తుంది.

అపోలో రేఖ:

అపోలో రేఖ:

ఈ లైన్ ఉంగరం వేలులో మొదలై ఒక సరళ రేఖగా కనపడుతుంది. అయితే ఈ రేఖ అన్ని సమయాలలోను కనపడదు.

 క్రియేటివ్

క్రియేటివ్

ఈ లైన్ సృజనాత్మకత మరియు కీర్తిని సూచిస్తుంది. కాబట్టి రేఖ పొడవుగా ఉంటుంది. అందువల్ల ఒక వ్యక్తిలో ఎక్కువ సృజనాత్మకత మరియు కళాత్మకతను సూచిస్తుంది.

మెర్క్యురీ రేఖ

మెర్క్యురీ రేఖ

ఈ లైన్ చేతి యొక్క ఆధారం నుండి మొదలయ్యి చిటికెన వేలు వరకు విస్తరించి ఉంటుంది. ఈ లైన్ తరచుగా కనిపించకపోవచ్చు.

నాడీ వ్యవస్థ

నాడీ వ్యవస్థ

ఈ లైన్ నాడీ వ్యవస్థకు అనుసంధానం చేయబడి ఉంటుంది. ఒకవేళ ఈ రేఖ లేకపోయినా పెద్దగా పట్టింపు లేదు. ఈ లైన్ కూడా ఒక వ్యక్తిలో పరిపక్వతను సూచిస్తుంది.

సిర నడికట్టు

సిర నడికట్టు

రింగ్ వేలు మధ్య ప్రారంభమై మధ్య మరియు చూపుడు వేలు మధ్య గ్యాప్ లో ఆగుతుంది.

ఇంటెలిజెన్స్

ఇంటెలిజెన్స్

సిర నడికట్టు ఉన్న వ్యక్తి అత్యంత తెలివైనవారని చెబుతారు.అయితే దీనితో పాటు ఒక పెద్ద నిర్వాహకుడుగా కూడా ఉంటారని చెప్పుతారు.

సంయోగ రేఖలు

సంయోగ రేఖలు

ఈ క్షితిజ సమాంతర రేఖలు అరచేతి దిగువున చిటికెన వేలు దగ్గర ఉన్నాయి. ఈ రేఖలు మీ జీవితంలో మంచి సంబంధాన్ని సూచిస్తాయి.

పొడవైన రేఖలు

పొడవైన రేఖలు

ఈ రేఖలు మంచి సంబంధాన్ని సూచిస్తాయని చెప్పుతారు. ఒకవేళ రేఖలు లేకపోతే ఆ ప్రభావం సంబంధాల మీద పడదు.

 ట్రావెల్ రేఖలు

ట్రావెల్ రేఖలు

ఈ రేఖలు మణికట్టు సమీపంలో అరచేతి యొక్క బయటి అంచుకు పొడవుగా సమాంతర రేఖలుగా కనబడతాయి.

నిర్వచిత లైన్స్

నిర్వచిత లైన్స్

ఈ లైన్స్ ఎక్కువ నిర్వచితంగా ఉంటాయని చెప్పుతారు. జీవితంలో ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. అనేక రేఖలు ఉంటే సీరియల్ ప్రయాణికుడు అని సూచిస్తుంది.

పిల్ల రేఖలు

పిల్ల రేఖలు

ఇవి చిన్న క్షితిజ సమాంతర రేఖలుగా కనిపిస్తాయి, ఇవి చిటికెన వేలు కింద ఉంటాయి. ఇవి జీవిత రేఖ పైన ఉంటుంది.

పిల్లల సంఖ్య

పిల్లల సంఖ్య

ఈ రేఖను చూసి పిల్లల సంఖ్యను చెప్పుతారు. ఒకవేళ ఆ రేఖ లేకపోతే పిల్లలు ఉండరని అర్ధం కాదు. అలాగే పిల్లలు తొందరగా లేదా లేటుగా పుడతారా అనేది కూడా తెలుస్తుంది.

 లూనా యొక్క మౌంట్ (మూన్)

లూనా యొక్క మౌంట్ (మూన్)

ఈ మౌంట్ బొటన వేలుకు వ్యతిరేకంగా చేతి యొక్క బేస్ వద్ద ఉంటుంది. ఇది ఒక వ్యక్తి సృజనాత్మకత మరియు ఆలోచన ప్రక్రియను తెలియజేస్తుంది.

మార్స్ నెగటివ్

మార్స్ నెగటివ్

ఈ మౌంట్ లూనా యొక్క మౌంట్ పైన ఉంటుంది. ఇది కోపం మరియు చిరాకు వంటి ప్రతికూల భావావేశాలను సూచిస్తుంది. ఈ రేఖ ఉంటే మీకు తక్కువ నిగ్రహం ఉంటుందని అర్థం.

మార్స్ పాజిటివ్

మార్స్ పాజిటివ్

ఈ రేఖ మార్స్ నెగటివ్ కి ఎదురుగా ఉంటుంది. ఈ రేఖ ఉన్నవారిలో మానసిక బలం, నిలకడ, ప్రశాంతత మరియు శ్రేయస్సు ఉంటాయి.

జూపిటర్ మౌంట్

జూపిటర్ మౌంట్

ఈ మౌంట్ మొదటి వేలు క్రింద ఉంటుంది. ఇది దీర్ఘాయువును సూచిస్తుంది. అంతేకాక మన ఆలోచనా విధానంలో మన జీవిత గమనాన్ని సూచిస్తుంది.

శని మౌంట్

శని మౌంట్

మధ్య వేలు కింద శని మౌంట్ ఉంటుంది. ఇది జ్ఞానం, జాగ్రత్త మరియు నిర్ణయ-మేకింగ్ సామర్ధ్యాలను సూచిస్తుంది.

English summary

Know the significance of the minor lines on your palm

In Palmistry, all lines on your palm hold a special significance and apart from major lines such as life line or love line, there are many other minor lines present on your palm. These lines may or may not be present on all palms, so don't worry if you can't spot a couple of lines
Subscribe Newsletter