Latest Updates
-
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.! -
రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా?
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే?
ఈ సోషల్ మీడియా కాలంలో ప్రేమ ఎవరి మధ్య ఎప్పుడు, ఎలా పుడుతుందో అర్థం కాకుండా పోతుంది. కామాన్నే ప్రేమ అనుకుంటూ కొందరు తమ జీవితాలను ఆగం చేసుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. ప్రేమించినోళ్ల కోసం కన్నబిడ్డలని కూడా వదిలేసి, చంపేసి వెళ్లిపోతున్న ఘటనలు నిత్యం మన చుట్టూ చూస్తున్నాం.
అయితే ఇటీవల 40 ఏళ్ల మహిళ, 22 ఏళ్ల కుర్రాడు ఎఫైర్ పెట్టుకున్నారు. క్రమంగా ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయినట్లున్నారు..ఇళ్లు వదిలి జంప్ అవ్వాలని ఫ్లాన్ చేశారు. డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. అందరికీ వీరి విషయం తెలిసిపోయింది. చివరికి వ్యవహారం సోషల్ మీడియాకెక్కి వైరల్ గా మారింది. అసలేం జరిగిందో పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.

అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాశిలో నివసించే 40 ఏళ్ల మహిళ, 22 ఏళ్ల కుర్రాడు కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారు. కొంతకాలంగా వీరిమధ్య నడుస్తున్న వ్యవహారం మీద ఎవ్వరికీ అనుమానం రాలేదు. అయితే ఈ నెల 3వ తేదీన ఇద్దరూ ఇళ్లు వదిలి పారిపోయి వేరో చోటుకి వెళ్లి బతకాలని డిసైడ్ అయ్యారు. అయితే పర్ఫెక్ట్ గానే ఫ్లాన్ చేసుకున్నాం అని వాళ్లు మనసులో అనుకున్న మాటలు ఎక్కడో లీక్ అయ్యాయి. మహిళ కుటుంబ సభ్యలకు విషయం తెలిసింది. దీంతో స్థానికులు, మహిళ కుటుంబ సభ్యలు కూడా పారిపోడానికి ప్రయత్నించిన ఆ జంటను రెడ్ హ్యాండెడ్ గా రోడ్డు మీద పట్టకున్నారు.

అయితే వారు అడ్డగించడంతో మహిళ ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేసింది. ఆ కుర్రాడు లేకుండా తాను బతకలేనంటూ ఏడ్చింది. తనను అతడితో వెళ్లనివ్వాలని, తమను విడిచిపెట్టాలంటూ రోడ్డుమీద తమను అడ్డగించిన స్థానికులను కోరింది. ఈ సమయంలో అక్కడే ఉన్న కొందరు ఇదంతా వీడియో తీశారు. ఆ తర్వాత దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. అయితే ఇళ్లు వదిలి లేచిపోవాలనుకున్న వీరి ఫ్లాన్ ఎలా లీక్ అయ్యింది, ఎవరు స్థానికులకు సమాచారమిచ్చారన్నది ఇంకా తెలియరాలేదు.
ఆ మహిళ, ఆ యువకుడి పేర్లు కూడా బయటకు రాలేదు. ఇక ఈ ఘటన వీడియో వైర్ అవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఆంటీ మీద ఆ కుర్రాడు ఎంత ప్రేమ చూపెట్టాడో వదల్లేకపోతుందంటూ వ్యంగ్యంగా కొందరు కామెంట్లు చేస్తుండగా..వారికి నేను సపోర్ట్ చేస్తున్నా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
