Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
వేడివేడిగా ఆలూ చికెన్ స్నాక్స్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

బోన్‌లెస్ చికెన్ : 250grm
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2tsp
గుడ్డు : 1
మిరియాల పొడి : 1tps
ఉప్పు : సరిపడినంత
పండుమిర్చి పేస్ట్ :1tsp
నిమ్మరసం : 1tsp
టేస్టింగ్ సాల్ట్ : చిటికెడు
కార్న్‌ఫ్లోర్ : 2tbsp
ఆలు (పచ్చివి) స్లైసులు : సరిపడినన్ని
నూనె: కావలసినంత
తయారు చేయు విధానం:
1. చికెన్ శుభ్రం చేసి తర్వాత చిన్న గిన్నెలో చికెన్, అల్లం, వెల్లుల్లిపేస్ట్, గుడ్డు, మిరియాల పొడి ఉప్పు, పండుమిర్చి పేస్ట్ నిమ్మరసం వేసి చక్కగా కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.
2. చికెన్ ముక్కలను అందులో ఇరవై నిమిషాల పాటు నాన బెట్టాలి. చికెన్ ముక్కలకు రెండు వైపులా ఆలు స్లైసులు, కార్నప్లోర్లో అద్ది టూత్ ప్రిక్స్‌తో గుర్చి ఆపై నూనెలో దోరగా వేయించాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే పెప్పర్ చికెన్ స్నాక్స్ రుచిని ఆస్వాదించాలి.
Comments
Read more about: chicken ginger garlic red chilli lime juice corn flour చికెన్ అల్లం వెల్లుల్లి పండుమిర్చి నిమ్మరసం కార్న్ ప్లోర్
English summary
Chicken | Ginger | Garlic | Redchilli | Lime Juice | Corn Flour | వేడివేడిగా ఆలూ చికెన్ స్నాక్స్
Story first published: Wednesday, April 20, 2011, 16:33 [IST]
Other articles published on Apr 20, 2011



Click it and Unblock the Notifications