Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
బక్రీద్ స్పెషల్ భునాహువా గోష్

కావలసిన పదార్థాలు:
మటన్: 1kg
పచ్చిమిర్చి: 8(నిలువుగా కట్ చేయాలి);
కరివేపాకు: రెండు రెమ్మలు
మిరప్పొడి: 3tsp
ఉప్పు: రుచికి తగినంత
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tsp
పసుపు: 1/2tsp
షాజీరా: 1tsp
నిమ్మరసం: 2tsp
ఉల్లిపాయ తరుగు: 1cup
ధనియాల పొడి: 1tsp
ఎండుకొబ్బరిపొడి: 1ts
నూనె: సరిపడా
కొత్తిమీర: చిన్న కట్ట
తయారు చేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ పాన్ లో మటన్, కొద్దిగా నీరు, ఉప్పు వేసి ఉడికించాలి. తర్వాత మటన్ లో ఉన్న నీటిని తీసేయాలి.
2. తర్వాత ఒక మందపాటి గిన్నెలో నూనె వేసి వేడయ్యాక అందులో షాజీరా, ఉల్లితరుగు, కరివేపాకు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
3. తర్వాత పచ్చిమిర్చి, అల్లం- వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. తర్వాత మిరప్పొడి, ఉడికించిన మటన్ వేసి కలపాలి.
4. కొద్దిగా వేగాక ఎండుకొబ్బరి, ధనియాలపొడి వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత దించి నిమ్మరసం కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే భునాహువా గోష్ రెడీ...



Click it and Unblock the Notifications