Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
బొంబాయి చికెన్ టేస్టే వేరు గురూ...
Non Veg
oi-Saraswathi
By Sindhu

చికెన్ లెగ్ పీసెస్: 6
గుడ్డు : 1
అల్లం వెల్లుల్లి పేస్టు : 2tsp
నిమ్మరసం : 2tsp
తెల్ల మిరియాల పొడి : 2tsp
పచ్చిమిర్చ : 6
సోయాసాస్ : 3tbsp
టొమాటో సాస్ : 2tsp
రిఫైండ్ ఆయిల్ : ఫ్రైచేయడానికి సరిపడా
కార్న్ ఫ్లోర్ : 2tsp
ఉప్పు : రుచికి తగినంత
తయారు చేసే విధానం:
1. ముందుగా చికెన్ లెగ్ పీసులు శుభ్రంగా కడిగి వాటిని చాకుతో సన్నగా గీరాలి.
2. ఇలా అన్ని వైపులా గాటు పెట్టి ఉప్పు, నిమ్మరసం పట్టించి కొద్దిసేపు నానబెట్టాలి. ఈలోగా పచ్చిమిర్చిని ముద్దగా నూరుకొని, సోయాసాస్, టొమాటో సాస్, మైదా, కార్న్‌ఫ్లోర్, అల్లంవెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, తెల్లమిరియాల పొడి, గుడ్డును కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
3. తరువాత ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు బాగా పట్టించి మరో 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు స్టౌ మీద ఓ బాణలి పెట్టి అందులో వేయించడానికి సరిపడా నూనెపొయ్యాలి.
4. నూనె బాగా వేడెక్కిందని నిర్ధారించుకున్న తర్వాత ఒక్కో లెగ్‌పీస్ ను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడి చల్లారాక ముందే గీన్ చిల్లీ సాస్ తో వేడి వేడిగా లాగిస్తే ఆటేస్టే వేరు అనాల్సిందే మరి...
Comments
Read more about: chicken ginger garlic lime juice green chilli tomato చికెన్ అల్లం వెల్లుల్లి టమోటో ఉప్పు నూనె
English summary



Click it and Unblock the Notifications