Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఘాటు కొంచెం..టేస్ట్ ఇంకొంచెం..కాప్సికమ్ చికెన్ - సండే స్పెషల్
Non Veg
oi-Saraswathi
By Sindhu

బోన్ లెస్ చికెన్: 1/2kg
క్యాప్సికమ్(బుట్ట మిరప): 1 లేదా 2
ఉల్లిపాయ: 1
వెల్లుల్లి పాయలు: 6-8
అల్లం ముక్క: చిన్నది
కరివేపాకు: 2రెబ్బలు
నిమ్మరసం: 1tsp
కారం: 1/2tsp
ధనియాల పొడి: 1tsp
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్, క్యాప్సికమ్ ఉల్లిపాయలు.. వీటిని శుభ్రంగా కడిగి వీటిని చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ బాగా వేడి చేసుకొని అందులో ముందుగా అల్లం, ఉల్లిపాయ ముక్కలని, వెల్లుల్లి రెబ్బలను దోరగా వేయించుకోవాలి.
3. తర్వాత చికెన్ వేసి దానికి కొద్దిగా నీళ్ళు కలిపి మూత పెట్టేయాలి.
4. ఇది సగం వరకూ ఉడికిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలని, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కూడా కలిపి ఉడికించుకోవాలి.
5. చికెన్, క్యాప్సికమ్ ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కాస్త చల్లారే సమయానికి నిమ్మరసం చల్లి మూత పెట్టేయాలి. అంతే క్యాప్సికమ్ చికెన్ రెడీ...ఇది పుల్కాలు, రోటీలు, ఫ్రైడ్ రైసుల్లో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.
Comments
Read more about: chicken capsicum onion garlic ginger oil చికెన్ క్యాప్సికమ్ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి నూనె
English summary



Click it and Unblock the Notifications