Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
చెట్టినాడు చికెన్ గ్రేవీ
Non Veg
oi-Nageswara
By B N Sharma

చికెన్: 1kg
మిరియాలు: 30grm కొత్తి మీర: 2 కట్టలు
గరం మసాలా: 2tsp
అల్లం వెల్లుల్లి: 4tbsp
నూనె: తగినంత
నిమ్మకాయ: 1
ఉల్లిపాయలు: 3
టమోటాలు: 3
పెరుగు: 1cup
ఉప్పు: రుచికి తగినంత
కారం: 2tsp
కరివేపాకు: 3 రెబ్బలు
తయారు చేయు విధానం:
1. చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయండి. తరువాత అందులో దంచిన మిరియాలపొడి, పెరుగు, కొంచెం అల్లంవెల్లుల్లిముద్ద, నిమ్మకాయరసం, తగినంత ఉప్పు వేసి చికెన్ ముక్కలకు బాగా అంటేలా పట్టించి అరగంట సేపు నానబెట్టండి.
2. తరువాత స్టవ్ మీద ఉంచిన గిన్నెలో నూనె పోసి కాచక ముందుగా ఉల్లిపాయ ముక్కలని ఫ్రై చేసాక, మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్దను, కారం టమోటా ముక్కలని వేసి కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉడికించండి.
3. ఇప్పుడు అదే గిన్నెలో నానబెట్టిన చికెన్ ముక్కలని వేసి, కలియబెట్టిన గిన్నె మీద మూత పెట్టి ఉడికించండి.
4. చికెన్ ఉడకగానే గరంమసాలా పొడి, కొత్తిమీరా, కరివేపాకు వేసి, దించి వేడివేడిగా రైస్ తో వడ్డించండి. అంతే చెట్టినాడు చికెన్ రెడీ.
Comments
English summary
Chettinad Chicken gravy | చెట్టినాడు చికెన్ గ్రేవీ
Story first published: Monday, February 27, 2012, 15:49 [IST]
Other articles published on Feb 27, 2012



Click it and Unblock the Notifications