Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
చెట్టినాడ్ ఫిష్ కర్రీ
Non Veg
oi-Saraswathi N
By Sindhu

చేపలు: 1/2kg
కారం: 2 tbsp
ధనియాలు: 3 tsp
సోంపు: 1tbsp
గసగసాలు: tbsp
కరివేపాకు: ఒక రెమ్మ
ఉల్లిపాయలు: 1cup (సన్నగా తరిగినవి)
వెల్లుల్లి రెబ్బలు: 6 (సన్నగా తరిగినవి)
టొమాటో ముక్కలు: 1cup
చింత పండు పులుసు: కొంచెం
నూనె : 3 tbsp
ఆవాలు:1/2tsp
మినప్పప్పు : 1/2tsp
మెంతులు: 1/4tsp
ఉప్పు : రుచికి తగినంత
తయారుచేయు విధానం:
1. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కారం, ధనియాలు, సోంపు, గసగసాలు వీటన్నిటినీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
2. తర్వాత స్టౌమీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడిచేసు కోవాలి. వేడెక్కిన నూనెలో ఆవాలు, మినప్పప్పు, సోంపు, మెంతులు, కరివేపాకు వేయాలి. ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
3. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసి ఫ్రై చేయాలి. టొమాటో, చింతపండు పులుసు వేసి సిమ్ లో కొంచెం సేపు ఉడికించుకోవాలి.
4. చివరగా ఫిష్ ముక్కలు, ఉప్పు వేసి సిమ్ లో పెట్టి నూనెపైకి తేలేవరకు ఉడికించుకోవాలి. అంతే ఎంతో ఘుమఘుమలాడే నోరూరించే చెట్టినాడ్ ఫిష్ కర్రీ రెడీ.
Comments
Read more about: చేపలు కారం ధనియాలు సోంపు గసగసాలు కరివేపాకు ఉల్లిపాయలు వెల్లుల్లి fish red chilli tomato oil salt onion garlic tamarind
Story first published: Thursday, February 3, 2011, 15:41 [IST]
Other articles published on Feb 3, 2011



Click it and Unblock the Notifications