Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
చికెన్ బాల్టీ ముర్గ్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

చికెన్ - 1/2 kg
ఉల్లిపాయ -1
టొమోటో - 100grm
దాల్చినచెక్క - కొద్దిగా
యాలకులు -2
మిరియాలు - 1/2tsp
షాజీరా - 1/2tsp
అల్లంవెల్లుల్లి ముద్ద - 1 tsp
గరంమసాలా - 1
కారం - 1/2tsp
ఉప్పు... తగినంత
పెరుగు - 1/2cup
నిమ్మరసం - 1/2tsp
కొత్తిమీర - 1/2cup
పచ్చిమిర్చి - 4
నూనె - కావలసినంత
తయారు చేయువిధానం :
1. చికెన్‌ను మీడియం సైజులో ముక్కలుగా చేసుకుని బాగా కడిగి అల్లంవెల్లుల్లి, కాస్త కొత్తిమీర, ఉప్పు, పసుపు పట్టించి కాసేపు పక్కన పెట్టుకోవాలి.
2. స్టౌవ్ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడిచేయాలి. ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కోసి నూనెలో దోరగా వేయించాలి. అందులోనే దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, షాజీరా, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
3. టొమాటో ముక్కలు కూడా వేసి, బాగా వేగాక, చికెన్ ముక్కల్ని వేసి వేయించాలి. గిలకొట్టిన పెరుగు కూడా వేసి బాగా కలిపి మూతపెట్టి పది నిమిషాలు ఉడికించాలి. ముక్కలు ఉడికిన తరవాత పచ్చిమిర్చి, గరంమసాలా కొత్తిమీర వేసి మరోసారి కలిపి, నిమ్మరసం పిండితే సరిపోతుంది.
Comments
Read more about: చికెన్ అల్లంవెల్లుల్లి కొత్తిమీర ఉప్పు పసుపు నూనె ఉల్లిపాయలు దాల్చిన చెక్క యాలకులు chicken garlic ginger coriander leafs salt turmeric onions clove cinnamon
Story first published: Thursday, November 12, 2009, 15:55 [IST]
Other articles published on Nov 12, 2009



Click it and Unblock the Notifications