Latest Updates
-
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు!
కమ్మని చికెన్ మక్కీ
Non Veg
oi-Saraswathi N
By Sindhu

చికెన్: 1kg
ఉల్లిపాయ: 1
గరంమసాలా: 2tbsp
అల్లంవెల్లుల్లి ముద్ద: 2tbsp
గసాలు : 1tsp
ఎండు కొబ్బరి: చిన్న ముక్క
కారం: 2tbsp
రంగు: చిటికెడు
ఉప్పు : రుచికి తగినంత
నూనె : సరిపడా.
తయారుచేయు విధానం:
1. చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి పెరుగులో వేయాలి. ఒక గంట తర్వాత వాటిని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
2. తర్వాత మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, ఎండుకొబ్బరి, గసాలు, అల్లంవెల్లుల్లి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
3. ఇప్పుడు పెరుగులోనుంచి తీసిన చికెన్ ముక్కల్ని ఇందులో వేసి మరో అరగంట నానపెట్టాలి.
4, ఆతర్వాత స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి వేడెక్కాక ఉల్లిగుజ్జుతో ఉన్న చికెన్ ని అందులో వేసి వేయించాలి.
5. దీంతో పాటు గరంమసాలా, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. కొద్దిగా వేగాక కాస్త నీళ్లు పోసి మంట తగ్గించి మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. గిన్నెపై మూతపెట్టి దానిపై ఏదైనా బరువు పెట్టాలాలి. ఆవిరిలోనే ఓ పావుగంట ఉడికిన తర్వాత మూత తీసి కలర్ వేసి దించేయాలి. కమ్మని చికెన్ మక్కీ రెడీ అయినట్టే.
Comments
Read more about: chicken onion garam masala ginger garlic oil salt చికెన్ ఉల్లిపాయ గరంమసాలా అల్లం వెల్లుల్లి గసాలు కారం ఉప్పు నూనె
English summary
Chicken | Onion | Garam Masala | Ginger | Garlic | Oil | Salt | కమ్మని చికెన్ మక్కీ
Story first published: Thursday, May 19, 2011, 17:10 [IST]
Other articles published on May 19, 2011



Click it and Unblock the Notifications