Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
నాటు కోడి పాలక్ ప్రై
Non Veg
oi-Saraswathi
By Sindhu

నాటు కోడి మాంసం : కేజీ
ఉల్లిపాయలు : 4
పచ్చిమిర్చి: 6
ఎండుమిర్చి: 8
పాలకూర : 150 గ్రా.
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : టీ స్పూన్
గరం మసాలా (దాల్చిన చెక్క : చిన్న ముక్క, లవంగాలు : 5, ఏలకులు : 3 కలిపి పొడి చేయాలి) : అర టీ స్పూన్
పసుపు : అర టీ స్పూన్
పుదీనా : 5 రెమ్మలు
ఉప్పు : సరిపడినంత;
కరివేపాకు : రెండు రెమ్మలు
జీడిపప్పు: 10-15
కొత్తిమీర తరుగు: 2tbsp
కోడి పాలక్ ఫ్రై తయారు చేయు విధానం:
1. ముందుగా నాటు కోడి మాంసంను కావలసిన పరిమాణంలో కట్ చేసి ఉంచుకోవాలి.
2. తర్వాత ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి.
3. ఇప్పుడు కోడి మాంసానికి పసుపు, మసాలా పట్టించి స్టౌ మీద పెట్టి కొద్ది సేపు ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి.
4. మరో స్టౌ మీద పాన్ పెట్టి, నూనె పోసి, కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపేస్ట్, కరివేపాకు, పుదీనా, పాలకూర వేసి వేగాక, ఉప్పు కలిపి, ఉడికిన కోడిమాంసాన్ని వేసి వేయించాలి. దించే ముందు ధనియాల పొడి, జీడిపప్పు, కొత్తిమీర చల్లాలి. మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి.
Comments
Read more about: chicken onion green chilli red chilli palakura చికెన్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండు మిర్చి పాలకూర
English summary
Chicken Palak Fry | నాటు కోడి పాలక్ ప్రై
Story first published: Saturday, July 14, 2012, 16:41 [IST]
Other articles published on Jul 14, 2012



Click it and Unblock the Notifications