Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
చికెన్ పెరిపెరి
Non Veg
oi-Saraswathi N
By Sindhu

చికెన్: 1/2kg
మిరియాలు:1/2tsp
ఎండు మిర్చి: 20grm
అల్లం వెల్లుల్లి:2tsp
జీలకర్ర:1/2tsp
వెనిగర్: 1/2cup
దాల్చిన చెక్క: 2pease
లవంగాలు :2grm
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: కావలసినంత
తయారు చేయు విధానం:
1. ఎండు మిర్చిని తుంచి అందులోని విత్తుల్ని తొలగించాలి. ఈ ఎండు మిర్చి, మిరియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వెనిగర్ లో వేసి నానబెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని గ్రైడ్ చేసి పేస్ట్ లాగా మెత్తగా చేసి పక్కన తీసి పెట్టుకోవాలి.
2.చికెన్ ముక్కలకు అల్లంవెల్లుల్లి, ఉప్పు పట్టించి నానబెట్టుకోవాలి.
3. పాన్ లో నూనె పోసి వేడి అయ్యాక. ఇందులో మసాలాముద్ద ను వేసి వేయించాలి. నూనె పైకి తేలుతున్నప్పుడు చికెన్ ముక్కలు వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమం అంతా బాగా ఉడికే వరకు కలపాలి. ఆ పైన పొడి పొడి గా అయ్యే వరకు చికెన్ ను వేయించండి. అంతే చికెన్ పెరి పెరి రెడీ.
Comments
Read more about: చికెన్ మిరియాలు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర వెనిగర్ chicken black pepper ginger garlic oil salt vinegar
Story first published: Tuesday, February 1, 2011, 14:38 [IST]
Other articles published on Feb 1, 2011



Click it and Unblock the Notifications