Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
చికెన్ రోటి రోల్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

ఎముకలు లేని చికెన్: 1/2kg
నూనె: 1tsp
తరిగిన ఉల్లిపాయ: 1
తరిగిన వెల్లుల్లి: 1cup
మిరియాలపొడి: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
రోటీలు: రెండు
ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లోని క్యాప్సికం: 1
తయారు చేయు విధానం:
1. పాన్ లో నూనె వేసి వేడిచేసి, గుండ్రంగా తరిగిన క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి 5 నిమిషాలపాటు వేయించాలి.
2. తరువాత చిన్న ముక్కలుగా తరిగిన చికెన్ ను కూడా వేసి ఉడికించాలి.
3. ఇప్పుడు దించేముందు ఉప్పు, మిరియాల పొడి వేయాలి. వేయించిన పదార్థాన్ని రోటీలలో సమానంగా పరుస్తూ రోల్స్ లాగా చుట్టుకోవాలి. 4. తర్వాత వీటిని పెనంపై కాస్తంత నూనె వేసి అటూ, ఇటూ తిప్పుతూ కాల్చుకోవాలి. అంతే చికెన్ రోటీ రోల్ రెడీ.
Comments
Read more about: చికెన్ రోటి క్యాప్సికమ్ ఉల్లిపాయలు వెల్లుల్లి నూనె ఉప్పు మిరియాల పొడి chicken roti capsicum onion garlic oil salt pepper
Story first published: Thursday, September 16, 2010, 13:25 [IST]
Other articles published on Sep 16, 2010



Click it and Unblock the Notifications