Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
ఆహా ఏమి రుచి..క్రిస్పీ ఫిష్ ఫ్రై

ఫిష్ ఫిల్లెట్స్: 4
బేబి ఆనియన్స్(చిన్న ఎరగడ్డలు): 4-5
వెల్లుల్లి పాయలు: 5
అల్లం: చిన్న ముక్క
పచ్చిమిర్చి: 4
వెనిగర్: 2tbsp
జీలకర్ర పొడి: 1tsp
గరం మసాలా: 1tbsp
గుడ్డు: 2
బ్రెడ్ ముక్కలు: 1cup
పెప్పర్(మిరియాలు) 1tsp
ఉప్పు: రుచికి తగినత
నూనె: వేయించడానికి కావలసినంత
తయారు చేయు విధానము:
1. మొదటగా అల్లం, వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని ఫిష్ ముక్కలపైన పూతలాగా రాయాలి.
2. ఇప్పుడు జీలకర్ర పొడి, గరం మసాలా, మరియు వెనిగర్ చేపముక్కలకు పట్టించాలి. ఇలా పట్టించన చేపముక్కలను రెండు..మూడు గంటలపాటు డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి అప్పుడు చేప టేస్ట్ చాలా బాగుంటుంది
3. తర్వాత గుడ్డును పగలగొట్టి ఒక బౌల్ లో పోసి పక్కన పెట్టుకోవాలి. మరొక్క ప్లేట్ లో బ్రెడ్ ముక్కలు వేసి తర్వాత ఉప్పు, మిరయాల పొడి చల్లి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు డీప్ పాన్ లో నూనె పోసి బాగా కాగనివ్వాలి. తర్వాత ఒక్కొక్క చేప ముక్కను తీసుకొని గుడ్డులో ముంచిన తర్వాత బ్రెడ్ ముక్కలలో దొర్లించి(అన్నివైపులా పౌడర్ అంటుకొనేటట్లు చేయాలి) తర్వాత కాగిన నూనెలో వేసి 5-10నిమిషాల వరకూ తక్కువ మంట మీద బాగా ఫ్రై చేయాలి. చేప ముక్క బ్రౌన్ కలర్ లో వేగిందనిపిస్తూనే ప్లేట్ లోనికి తీసేసి వేడి వేడి అన్నంతో ఉల్లిపాయ గార్నిష్ గా చేసి సర్వ్ చేయాలి. అంతే క్రిస్పీ ఫిఫ్ ఫ్రై రెడీ.



Click it and Unblock the Notifications