Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
డెర్బీ చికెన్

కోడి: 1
టొమోటో సాస్: 1cup
వెల్లుల్లి: 30 grm
కారం: 2tsp
కొత్తిమీర: రెండు కట్టలు
గరంమసాలా:1tsp
నూనె: 50grms
ఉప్పు: రుచికి సరిపడా
మిరియాలపొడి: 1tsp
వర్సెస్టర్ సాస్: 4tsp
రెడ్ ఆరెంజ్ కలర్: చిటికెడు
స్టఫింగ్ కోసం:
ఉడికించిన కోడిగుడ్లు: 2
బ్రెడ్ ముక్కలు: 150grms
ఉప్పు: రుచికి సరిపడా
కోడిగుడ్లు: 2
ఉల్లిపాయలు: 2
తయారు చేయు విధానం:
1.శుభ్రం చేసిన కోడిని తీసుకుని చాకుతో వెనక అంటే.. నడుం భాగంలో నిలువుగా కోసి లోపలి భాగాన్ని (పొట్టలోనివి) తీసివేయాలి. కాళ్లు, రెక్కలు అలాగే ఉంచాలి. వేడి నటిలొ బాగా శుభ్రం చేసి తరువాత కోడికి బాగా ఉప్పు రాసి, కాసేపు పక్కన ఉంచాలి.
2. టొమోటో సాస్ ను ఓ కప్పులో వేసి అందులో వెల్లుల్లి, కొత్తిమీర తరుగు, ఉప్పుతో పాటు గరంమసాలా, కారం, ఉప్పు, మిరియాల పొడి వర్సెస్టర్ సాస్, రెడ్ ఆరెంజ్ కలర్, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి.
3. ఇప్పుడు బ్రెడ్ ముక్కల పొడిలో పచ్చికోడిగుడ్ల సొన వేసి కలపాలి. తరువాత ముక్కలుగా కోసి ఉడికించిన గుడ్లు, ఉప్పు కలపాలి. దీనికి పైన కలుపుకున్న టమోటో సాస్ మిశ్రమాన్ని కూడా వేసి కలపాలి. చివరగా అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కలపాలి.
4. చివరగా పైన కలుపుకున్న మిశ్రమాన్నంతటినీ కోడి పొట్టలో పెట్టి మందపాటి సూదీ దారంతో అంచుల్ని కలిపి కుట్టేయాలి. ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి, 180 డిగ్రీల సెంటీగ్రేడు హీట్ వద్ద 20 నిమిషాలపాటు బేక్ చేయాలి. అంతే డెర్బీ చికెన్ రెడీ.



Click it and Unblock the Notifications